Moviesసమంత ఫస్ట్ నైట్ గిఫ్ట్ ఏం చేసిందో తెలిస్తే..షాక్ అయిపోతారు..!?

సమంత ఫస్ట్ నైట్ గిఫ్ట్ ఏం చేసిందో తెలిస్తే..షాక్ అయిపోతారు..!?

లైఫ్ లో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తుంటారు. కొందరు తెలిసి చేస్తారు ..మరి కొందరు తెలియకుండా చేస్తారు. కానీ తప్పు అని తెలిసిన కూడా పదేపదే ఆ పని చేస్తే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. ప్రస్తుతానికి అదే పోజీషన్ ని ఫేస్ చేస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఏం మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీ ..ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసే స్దాయికి ఎదిగింది.

సినిమా కెరియర్ ఎలా ఉన్నా తన వ్యక్తిగత జీవితం మాత్రం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత పట్టుమంటే పదేళ్లు కూడా కాపురం చేయకుండానే..భర్త తో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకునే వరకు వచ్చింది. ప్రజెంట్ వీరిద్దరు.. వేరువేరుగా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు కలిసే ఉంటాం అని ప్రామిస్ చేసుకున్న వీళ్ళు ఇప్పుడు విడిపోయి హ్యాపీగా ఉన్నామంటూ పబ్లిక్ గానే అనౌన్స్ చేస్తున్నారు. మరి దీన్ని లవ్ అంటారో.. అట్రాక్షన్ అంటారో వాళ్ళకే తెలియాలి..

అయితే, సమంత నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత..వాళ్ళ ప్రేమకు సంబంధించిన అన్ని తీపి గుర్తులను చెరిపేసిందట. పెళ్ళికి ముందు వాళ్ళు రాసుకున్న చిలిపి లెటర్స్..ఇచ్చుకున్న గిఫ్ట్స్..అన్ని పడేసిందట. అయితే, ఆమె పెళ్లి లో కట్టుకున్న నాగచైతన్య అమ్మమ్మ చీర.. వాళ్ళ ఫస్ట్ నైట్ కి చైతన్య ఇచ్చిన గిఫ్ట్ మాత్రం.. జాగ్రత్తగా వాళ్ళకే తిరిగి ఇచ్చేసిందట. చీరను అత్తకు ఇచ్చేయగా..ఫస్ట్ నైట్ గిఫ్ట్ ను..చైతన్య కే మేనేజర్ ద్వార తిరిగి చేర్చిందట. మనకు తెలిసిందే..విడాకులు తీసుకునే మూడు నెలలు ముందు నుండే సమంత చైతన్య వేరుగా ఉన్నారు..మనకు లేట్ గా విడాకుల ప్రకటనని అనౌన్స్ చేసారు. ఆ ప్రకటన అనంతరం..సమంత ..చైతన్య కి ఆ గిఫ్ట్ ఇచ్చేసిందట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news