Moviesసమంత "కాఫీ" ఎఫెక్ట్: ఆ అగ్రిమెంట్ చించేసిన నాగచైతన్య.. సంచలన నిర్ణయం..?

సమంత “కాఫీ” ఎఫెక్ట్: ఆ అగ్రిమెంట్ చించేసిన నాగచైతన్య.. సంచలన నిర్ణయం..?

భార్య భర్తలు అన్నాక గొడవలు సహజం. అలా గొడవలు వస్తేనే వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది . కానీ, ఆ గొడవలు నాలుగు గోడల మధ్య సాల్వ్ అయిపోవాలి. అంతేకానీ, ఇద్దరి మధ్య కరిగిన గొడవని మూడో వ్యక్తి వరకు వెళ్లితే..ఖచ్చితంగా తలకు మించిన శిరోభారం తప్పదు. మరి ముఖ్యం గా నేటి కాలం జనరేషన్స్ లో కపుల్స్ మాటకు ముందు విడాకులు అంటు సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇష్టపడి జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్న వారు.. గొడవ వచ్చిన్నప్పుడు కూర్చుని కలిసి సాల్వ్ చేసుకోలేరా ..?

మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ డివర్స్ మ్యాటర్స్ జనాల్లోకి బాగా వెళ్తుంది. దానికి బెస్ట్ ఉదాహరణ..సమంత చైతన్య. ప్రెమించి పెళ్ళి చేసుకున్న ఈ జంట పట్టుమంటే పది సంవత్సరాలు కూడా కలిసిలేరు .అప్పుడే విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే సమంత కాఫీ విత్ కరణ్ షోలో చేసిన కామెంట్స్ కి ఈ మ్యాటర్ మరింత హీట్ పెంచింది. అయితే, ఇప్పటి వరకు నాగ చైతన్య కానీ, నాగార్జున కానీ..సమంత మాటలపై ఎక్కడ స్పందించలేదు. స్పందిస్తారన్న నమ్మకం లేదు. పెద్దింటి పిల్లలు కదా..అన్ని గుట్టు చప్పుడు కాకుండానే చేస్తారు అంటున్నారు జనాలు.

అయితే, సమంత మాటలకు హర్ట్ అయిన చైతన్య..ఆమె ఇంటర్వ్యూ చూస్తూ..బాధపడి..వాళ్లు కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా తీసుకున్న కొన్ని ప్రైవేట్ ఫోటోలను కాల్చేసారట. అంతేకాదు సమంత కి సంబంధించిన ఏ మెమోరీ కూడా తనకు వద్దు అంటూ… ఏమాయ చేసావే సినిమా టైంలో రాసుకున్న అగ్రిమెంట్ తో పాటు.. వాళ్ళు కలిసి నటించిన అన్ని సినిమా తాలుకా అగ్రిమెంట్ చించేసారట. ప్రజెంట్ ఒక్కడే ఇంటికి దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో సింగిల్ గా ఉంటున్నాడని సమాచారం. వీళ్లిద్దరి వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news