మాస్ మహరాజ్ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా భారీ అంచనాల మధ్య నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమాను నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించారు. డీసెంట్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో రు 2.82 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రు. 3.42 కోట్ల షేర్ రాబట్టింది.
రవితేజ రేంజ్‌కు ఇవి చాలా చాలా తక్కువ వసూళ్లే అని చెప్పాలి. సినిమాకు అనుకున్న టాక్ రాలేదు. రవితేజ చివరి సినిమా ఖిలాడీ కూడా ప్లాప్ అయ్యింది. ఇప్పుడు రు. 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే ఇంత తక్కువ వసూళ్లు రావడంతో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. ఏదేమైనా రవితేజ మార్కెట్ ఢమాల్ అయ్యిందన్న చర్చలే ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
సీడెడ్ : Rs 52 లక్షలు
ఉత్తరాంధ్ర : Rs 45 లక్షలు
ఈస్ట్ : Rs 31 లక్షలు
వెస్ట్ : Rs 16 లక్షలు
గుంటూరు : Rs 24 లక్షలు
కృష్ణా : Rs 17 లక్షలు
నెల్లూరు : Rs 12 లక్షలు
————————————————————-
ఏపీ + తెలంగాణ = Rs 2.82 Cr (Rs 4.75 Cr Gross)
————————————————————-
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా : Rs 25 L
ఓవర్సీస్ : Rs 35 L
————————————————————-
వరల్డ్ వైడ్ కలెక్షన్లు : Rs 3.42 Cr ( Rs 5.95 Cr Gross)
వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ :
నైజాం : Rs 5 Cr
సీడెడ్ : Rs 3 Cr
ఆంధ్రా : Rs 7 Cr
————————————
ఏపీ + తెలంగాణ = 15.00 Cr
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా : Rs 1 Cr
ఓవర్సీస్ : Rs 1.2 Cr
—————————————–
వరల్డ్ వైడ్ బిజినెస్: Rs 17.20 Cr
(బ్రేక్ ఈవెన్ : Rs 18 Cr)