Movies"నేను అలాంటిదాని కానే కాదు"..కీర్తి సురేష్ సంచలన ప్రకటన..!!

“నేను అలాంటిదాని కానే కాదు”..కీర్తి సురేష్ సంచలన ప్రకటన..!!

మహానటి సినిమా తో ఇండస్ట్రీలో మరో సావిత్రి అంటు పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్..ప్రజెంట్ తాను పెట్టుకున్న హద్దులు చెరిపేసి..క్లీవేజ్ షోలు చేస్తూ..కుర్రాళ్లను రెచ్చకొడుతుంది. కెరీర్ మొదటి నుండి నిన్న మొన్నటి వరకు పద్ధతిగా మెరిసిన ఈ భామ..ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు లిమిట్స్ క్రాస్ చేస్తుంది. అవకాశాలు రావట్లేదు అనో..లేక..పెరుగుతున్న కాంపీటీషన్ కి..ఇలా చేయకపోతే మనం తట్టుకోలేం అని అనుకున్నిందో కానీ, అమ్మడు మాత్రం ఎప్పుడు చేయనంతగా హాట్ ఫోటో షూట్లు చేస్తూ..నెట్టింట ట్రెండింగ్ అవుతుంది.

అయితే, ఇది చాలా మంది ఆమె అభిమానులకు నచ్చడం లేదు. కీర్తి సురేష్ అంటే మరో మహానటినే అనుకుంటున్నారు అంతా..ఇప్పటికి ఆమెని మహానటి గానే గుర్తు పెట్టుకున్నారు జనాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయి చేసే హీరోయిన్స్ కొందరే ఉంటారు. అలాంటి వారిలో కీర్తి కూడా ఒకరు. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంన్న కీర్తి సురేష్..ఇప్పుడు ఇలా బరి తెగించి ఎద అందాలను, నాభి అందాలను ఎక్స్ పోజ్ చేయడం ఏంటా అని ఆరా తీస్తే..రెమ్యూనరేషన్ అంటూ ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం అందుకున్న అమ్మడు పారితోషం పెంచితే ఏ డైరెక్టర్ ముందు రావడం లేదట..అడిగే మిగతా హీరోయిన్స్ లా మీరు ఎక్స్ పోజ్ చేయట్లేదు అంటూ చెప్పుకొస్తున్నారట. అందుకే ఎక్స్పోజింగ్ చేయడానికి అంగీకరించిన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే విషయాని..రీసెంట్ గా ఓ కోలీవుడ్ మీడియా రిపోర్టర్ అడగ్గా.. “ఛీ..ఛీ, అలాంటిది ఏం లేదు..డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే దాని కాదు..నేను”..అంటూ చెప్పుకొచ్చిందట. మరీ..సర్కారు వారి పాటలో కీర్తి ఎందుకు అంత రెచ్చిపోయి బ్యాక్ అందాలు, ఫ్రెంట్ అందాలు చూయించిన్నట్లో అంటూ జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి కీర్తి దగ్గర ఆన్సర్ ఉందా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news