Moviesకాజల్ VS సమంత : ఇద్దరిలో ఎవ్వరు అందగత్తె ..అసలైన మహానటి...

కాజల్ VS సమంత : ఇద్దరిలో ఎవ్వరు అందగత్తె ..అసలైన మహానటి ఎవరు..?

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా కానీ, అభిమానులకు కొందరు ముద్దుగుమ్మలు అంటే చాలా ఇష్టం. వాళ్లంటే పడి చచ్చిపోతారు. వాళ్లు సినిమా లు తీసినా తీయ్యకపోయినా..ఖాళీ గా నే ఉన్నా కానీ..వాళ్ళని ఆరాధిస్తుంటారు. అలాంటి వాళ్లల్లో చాలా మందే ఉన్నా..మనం ఇప్పుడు ఇద్దరి హీరీయిన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. తన అందచందాలతో కుర్రాళ్ళను ఓ ఊపు ఊపేసిన అందాల చందమామ కాజల్..

 

అమ్మడు పేరు చెప్పితే బడా స్టార్స్ కూడా చప్పట్లు కొట్టేస్తారు అలాంటి స్టార్స్ సినిమాలో నటించి జనాలని మెప్పించింది. నందమూరి హీరో కల్యాణ్ రామ్ లక్ష్మి కల్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కాజల్ అగర్వాల్.. ఆ తరువాత మగధీర సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాని తన ఖాతాలో వేసుకుని..టాప్ హీరోయిన్ల లుస్ట్ లో చేరిపోయింది. ఇంక అంతే అక్కడి నుండి అమ్మడి హవ్వా మొదలైంది. బడా స్టార్స్ అందరితోను సినిమాల్లో అంటించే అవకాశాని కొట్టేసి..క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

కానీ, కెరీర్ లో అమ్మడు ఎన్ని సినిమా లు చేసినా..అన్ని ఒక్కటే రకమైన పాత్రలు మాత్రమే చేసింది. ఛాలెంజింగ్ రోల్స్ జోలికి వెళ్ళలేదు. అదే మనం సమంత విషయానికి వచ్చే సరికి..మొదటి సినిమాతోనే మాయ చేసేసింది కుర్రాళ్లను. ఆ తరువాత ఇక అమ్మడికి అడ్డు లేకుండా పోయింది. వరుస ఆఫర్లు రావ్దం..అవి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం..ఆ తరువాత ఛాలెంజింగ్ రోల్స్ తీసుకుని అభిమానులకు మరింత చేరువైంది. ఓ బేబీ సినిమా లో సమంత తప్పిస్తే ఆ పాత్ర మరెవ్వరు చేసిన బాగుండేది కాదు.

అలా రాజు గారి గది , మహానటి, మజిలీ ఇలా చాలా సినిమాలో గ్లామరస్ పరంగా కాకుండా..నటనతో మెప్పించింది. సమంత. కాజల్ నటన పరంగా మెప్పించిన ఛాలెంజింగ్ రోల్స్ చేయ లేక పోయింది. ఆ విషయం పరం గా చూసుకుంటే..సమంత ఓ గొప్ప మహానటి అనాల్సిందే ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news