Moviesఫస్ట్ నైట్ పై ఆలియా అలా..సమంత ఏమో ఇలా.. సిగ్గు అనేది...

ఫస్ట్ నైట్ పై ఆలియా అలా..సమంత ఏమో ఇలా.. సిగ్గు అనేది లేదా..?

సోషల్ మీడియా పుణ్యమా అని బోల్డ్ మాటలు ఎక్కువైపోయాయి. రాను రాను వల్గర్ మాటాలు హద్దులు మీరిపోతున్నాయి. ఈ క్రమంలోనే వయసు రాక ముందే వయసుకు మించిన మాటలు మాట్లాడేస్తున్నారు కుర్రాళ్ళు. అంత టెక్నాలజీ మహిమా. అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. అందరు అలా ఉన్నారా అంటే కాదు..కొందరే..మరి ముఖ్యంగా సినీ హీరోయిన్లు కొంత మంది హద్దులు దాటి మాట్లాడుతున్నారు ..ప్రవర్తిస్తున్నారు.

ఆ లిస్ట్ లోకే చేరిపోయారు..స్టార్ హీరోయిన్ సమంత..బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ అనే షోకి గెస్ట్లుగా వచ్చిన సమంత ..అలియా..చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ మధ్యనె పెళ్లి అయిన అలియా..రీసెంట్ గా ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ షో లో కరణ్..అలియా ని తన వివాహ బంధం..ఫస్ట్ డెస్టిని గురించి ప్రస్తావించగా..అలియా..మొహమాటమే లేకుండా..తమ ఫస్ట్ నైట్ జరగలేదని చెప్పేసింది.

పెళ్లి టైంలో పనుల వల్ల చాలా అలసిపోయామని..ఆ రోజు టైడ్ అయిపోయి నిద్రపోయాము అంటు ఓపెన్ గా చెప్పేసింది. సుహాగ్రాత్ (తొలిరేయి) జరగలేదు! అంటూ బహిరంగంగా అంగీకరించింది ఆలియా భట్. ఇక ఇదే షోలో సమంత కూడా తన పెళ్ళి పై హాట్ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది. ఇది వరకే రిలీజ్ అయిన ప్రోమోలో సమంత కే3 జి .. కేజీఎఫ్ అంటూ ఫ్యామిలీ లైఫ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఈషో లో .. సమంత కూడా నాగచైతన్య తో విడిపోవడం పై ఓపెన్ గా అస్సలు విషయం చెప్పిందట. దీంతో కొందరు నెటిజన్స్ వీళ్లకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా..ఇలా వీళ్ల పరసనల్ విషయాలు బయటకి చెప్పుకోవడానికి అంటూ మండిపడుతున్నారు. సరదాగా నవ్వుకోవడానికి పెట్టిన ఈ షో..ఇప్పుడు ఎఫైర్లు.. రొమాన్స్.. రిలేషన్ షిప్స్ వగైరా అంశాలు మాట్లాడటం హీట్ పెంచుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news