ఆడవాళ్లకి అమ్మ అని పిలిపించుకోవడం దేవుడి ఇచ్చిన ఓ గొప్ప వరం. ప్రతి ఆడ పిల్ల అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. ఇక టైం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తొందరపాటుతో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా..అంతే సంగతులు. జీవితంలో జరగరాని నష్టం జరిగిపోతుంది. అందుకే, మన పెద్ద వాళ్లు చెప్పుతుంటారు..ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కానీ, ఈరోజుల్లో కొందరు లేడీస్ గర్భవతి అని తెలిసినా..కొన్ని చేయకూడని తప్పులు చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే చేరిపోయింది బాలీవుడ్ బ్యూటి అలియా భట్.
మనకు తెలిసిందే..ఈ అమ్మడు తల్లి కాబోతుంది. ఈ విషయాని ఆమె స్వయంగా ప్రకటించింది. పెళ్లైన రెండు నెలలకే గర్భం దాల్చడం..షాకింగ్ గా ఉన్నా..ఈ రోజులో ఇవి కామన్..దీంతో అమ్మడుని నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అంటూ ఓ ఆట ఆడేసుకున్నారు. కానీ, ఈ విషయాలని అలియా పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోయింది. కమిట్ అయిన సినిమాలతో షూటింగ్ పనులతో నిద్ర లేకుండా శ్రమిస్తుంది. అలియా ప్రెగ్నెంట్ అన్న విషయాని కూడా మర్చి పోయి మరీ రిస్కీ షాట్స్ చేస్తుంది. దీంతో కొందరు జనాలు ఆమె పై ఫైర్ అవుతున్నారు.
కాగా, రీసెంట్ గా అమ్మడు మరో రిస్కీ షాట్ కు ఓకే చెప్పిందట. బిల్డింగ్ పై నుంచి జంప్ చేయాలి. అఫ్ =కోర్స్ దారాలు కట్టిన కానీ..అలియా ప్రస్తుత పోజీషన్ కి అది చాలా డేంజర్. కడుపుతో ఉన్న అలియా అలా చేయకూడదు. కానీ, అలియా తాను మంచి నటి అని ప్రూవ్ చేసుకోవడానికి కడుపులోని బిడ్డను రిస్క్ లో పెడుతుంది. అలియా కడుపులో ఉన్నది కపూర్ వంశాంకురం..కనీసం వాళ్లైన ఈ విషయాని ఆమెకు అర్ధమైయే విధంగా చెప్పచ్చుగా అంటూ కపూర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో బాలీచుడ్ మీడియాలో అలియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు హాట్ ఫోటో షూట్ కి కూడా సిద్ధమవుతుందట. అలియా చేస్తున్న పనులు తన ఫ్యాస్కి నచ్చడం లేదు.