రక్షిత..హాట్ బాంబ్ లా ఉంటే గ్లామరస్ హీరోయిన్. కన్నడలో వచ్చిన అప్పు సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది రక్షిత. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. దివంగత పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించాడు. ఈ సినిమాతోనే ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. రక్షిత బ్యాక్ అందాలు, ఆమె సీటు చూసిన యువత పిచ్చెక్కిపోయారు. అప్పు సినిమా చేసినప్పటి నుంచే అభిమానులు, ప్రేక్షకులు పునీత్‌ను అప్పుగా పిలవడం మొదలు పెట్టారు. ఇక ఇదే సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న రక్షితను పూరి జగన్నాథ్ టాలీవుడ్‌కి తీసుకొచ్చారు.
రవితేజతో కన్నడలో తీసిన అప్పు సినిమానే ఇడియట్‌గా రూపొందించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రక్షిత మొదటి సినిమాతోనే మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పర్‌ఫెక్ట్ స్ట్రక్చర్ ఉన్న రక్షిత తెలుగులో ఫస్ట్ సినిమాతోనే కాలేజ్ పోరగాళ్లను ఊపేసింది. దానికి తోడు పూరి అండదండలతో వరుసగా ఇక్కడ సినిమాలు చేసింది. పూరి దర్శకత్వంలోనే రక్షిత మూడు సినిమాలు చేసింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా, నాగార్జున హీరోగా నటించిన శివమణి చిత్రాలు తనకి హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ఈ క్రమంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన పెళ్లాం ఊరెళితే సినిమా సినిమాలో వేణుకి జంటగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. వరుసగా క్రేజీ సినిమాలు రావడంతో పాటు యూత్‌ను ఊపేయడం, మంచి హిట్లు పడడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందనే అందరూ అనుకున్నారు.
అయితే, రక్షిత తెలుగులో ఎక్కువ కాలం కొనసాగలేకపోవడానికి కారణం ఆమె తొందరపడి ఒప్పుకున్న కొన్ని సినిమాలే. దీనికి ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్‌లో శ్రీను వైట్ల తెరకెక్కించిన అందరివాడు. టబు, రిమ్మీ సేన్ హీరోయిన్‌గా నటించారు.
ఈ సినిమాలో రక్షిత ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్ర చేసింది. చిరుతో సన్నివేశాలు ఉన్నా కూడా… ఆయనతో ఓ మాస్ మసాలా సాంగ్ ఉన్నా అవి రక్షిత కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ సినిమా చేస్తే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుందని ఆశించిన రక్షితకి ఫైనల్‌గా మిగిలింది నెగిటివ్ టాకే. ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఆ రకంగా చిరంజీవి సినిమా అని ఒప్పుకున్న రక్షిత చూస్తుండగానే కనుమరుగైపోయింది. తర్వాత డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఫ్యామిలీ
లైఫ్‌లోకి వెళ్లిపోయింది.