శృంగారం అనేది ఒక కళ.. ఇందులో రకరకాల ప్రయత్నాలు.. యాంగిల్స్… విశేషణలు ఉంటాయి. అయితే కొందరు మాత్రం మితిమీరిన శృంగారానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యం, ఇతరత్రాగా మంచిది కాదు. కొందరు పైకి బహిరంగంగా చెప్పుకోకపోయినా శృంగారం పట్ల లోపల అమితాసక్తి కలిగి ఉంటారు. శృంగారం అనేది అందరికి కావాల్సిందే.. అయితే దీని పట్ల కొందరిలో ఆసక్తి ఎక్కువుగా ఉంటే.. మరి కొందరిలో కాస్త తక్కువుగా ఉంటుంది. ఇక శృంగారానికి ముందు.. తర్వాత కూడా ప్రతి ఒక్కరు చేయకూడని పనులు కొన్ని ఉంటాయట. అవి మన మూడ్‌ను నాశనం చేసేస్తాయట. మనిషికి ఈ ప్రపంచంలో తిండి, నిద్ర ఎంత అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. మరి శృంగారానికి ముందు.. తర్వాత చేయకూడని పనులు ఏవో తెలుసుకుందాం.
కొందరు శృంగారానికి ముందు తాగితే మంచి మూడ్ వస్తుందని చెపుతుంటారు. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదట. ఇక శృంగారానికి ముందు మద్యం సేవించడం అనేది కూడా సరికాదన్న అధ్యయనం ఉంది. ఏదో లైట్‌గా తాగితే పర్వాలేదు కాని.. మరీ ఎక్కువుగా మందు తాగి శృంగారంలో పాల్గోవడం కూడా మంచిది కాదు… ఇది ఎక్కువ తృప్తి కూడా ఇవ్వదట. ఇక శృంగారం తర్వాత మనం చేసే కొన్ని పనులు గర్భం దాల్చడానికి కారణమవుతాయట. కలయిక తర్వాత పొత్తి కడుపును పైకి ఎత్తకూడదట. అలా ఎత్తడం వల్ల మహిళలు త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయట.
ఇక శృంగారానికి ముందు కొందరు స్నానం చేసేందుకు ఇష్టపడరు. శృంగారం తర్వాత స్నానం చేద్దామన్న ఆలోచనలో ఉంటారట. అయితే భాగస్వామితో కలయికకు ముందే స్నానం చేయాలట. ప్రైవేట్ పార్ట్‌ను ముందే శుభ్రం చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదట. మరీ ముఖ్యంగా శృంగారంలో రకరకాల భంగిమలతో చేసే వారు తప్పనిసరిగా ముందే స్నానం చేయాలట. లేకపోతే జననాంగాల ద్వారా బ్యాక్టీరియా పలువురికి వ్యాపిస్తుందట.
ఇక శృంగారంలో కలయిక ఆస్వాదించడానికి కొందరు సెక్స్ టాయ్స్ వాడుతూ ఉంటారు. అయితే ఆ టాయ్స్‌ను ముందుగా శుభ్రం చేసుకున్నాకే వాడాలట. లేకపోతే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట. ఇక ఆరోగ్యం కోసం కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు తీసుకోవచ్చట. అయితే శృంగారానికి ముందు ఇవి తినకూడదట. ఇవి తింటే గ్యాస్ సమస్య వచ్చే ఛాన్స్ ఉందట.
ఇక శృంగారంలో పాల్గొనడానికి ఒకటి రెండు గంటల ముందు అధిక ఫైబర్ ఫుడ్స్ తినవచ్చట. ఇక శృంగారంలో పాల్గొనేటప్పుడు మంచినీళ్లు పక్కన పెట్టుకుని.. మన అవసరాలకు తగినట్టుగా తాగితే శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదట. ఇక మధ్యలో సెరోటోనిన్ స్థాయిలను పెంచే విధంగా మీరు ఒక చిన్న చాక్లెట్ ముక్కను కూడా తీసుకోవచ్చని నిపుణులు చెపుతున్నారు. పై జాగ్రత్తలు పాటిస్తూ శృంగారంలో పాల్గొంటే ఆ మజా తో పాటు ఆ ఆరోగ్యమే వేరుగా ఉంటుంది.