సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల గురించిన విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి జనాలకి. ఈ మధ్య కాలంలో కొందరు సినీ సెలెబ్రెటీలు ఏ మాత్రం మొహమాటమే లేకుండా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. రాను రాను మరింత దారుణంగా ఫోటో షూట్స్ చేసి దాని తాలుకా పిక్స్ ని నెట్టింట అభిమానులతో పంచుకుంటూ.. సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియ క్రేజ్ ను బాగానే పెంచుకుంటున్నారు. ఆల్ మోస్ట్ అందరి హీరొయిన్లు ఇలా సోషల్ మీడియా వేదికగా..అభిమానులతో తచ్ లోనే ఉన్నారు.
కాగా, రీసెంట్ గా హీరోయిన్ ప్రణిత..అదేనండి, అత్తారింటికి దారేది సినిమాలో పవన్ మరదలిగా నటించిందే..ఆ ఆమ్మాయే ఈ ప్రణతి. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చినా..పెద్ద గా అమ్మడుకు ఆఫర్లు రాలేదు..వచ్చిన ఆఫర్లను అమ్మడు ఉపయోగించుకోలేకపోయింది. దీంతో ఫేడ్ అవుట్ అయిపోయింది.
కాగా, అవకాశాలు లేకపోవడంతో లాక్ డౌన్ లో చెప్ప చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా ప్రణీత .. నితిన్ రాజు అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఫైనల్ గా పెళ్లి అయిపోయాక సారీ..నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు అందుకే సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. మీ ఆశీర్వాదాలు కావాలంటూ మీడియా ముందుకు వచ్చింది. హ్యాపీ గా పెళ్లి చేసుకుని..భర్తతో ఎంజాయ్ చేస్తుంది. ఈ మధ్యనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయాని భర్త బర్తడే నాడు చెప్పి..స్వీట్ మెమోరీగా గుర్తుండిపోయేలా చేసింది.
ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో అమ్మడు తన బేబీ బంప్ ఫోటోలు పోస్ట్ చేస్తూ..యాక్టీవ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఆమె తన బేబీ బంప్ తో..బాత్ టబ్ లో స్నానం చేస్తూ దానికి సంబంధించిన పిక్స్ పోస్ట్ చేసింది. అది చూసిన జనాలు ఆమె పై మండిపడుతున్నారు.
ఆ పిక్స్ ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా నెటిజన్స్ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఛీఛీ, ఏంటి ఈ పనులు ప్రణిత..కడుపుతో ఉన్నావ్ అని మర్చిపోయావా..అంటూ ఫైర్ అవుతున్నారు. నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని కొందరు అంటుంటే… మరికొందరు కడుపుతో ఉన్నవ్ కదా కాస్త జాగ్రత్తగా ఉండూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రణిత పిక్స్ వైరల్ గా మారాయి.
View this post on Instagram