Moviesఅప్పుడు రష్మిక..ఇప్పుడు కీర్తి సురేష్..ఇద్దరు చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఇదే..?

అప్పుడు రష్మిక..ఇప్పుడు కీర్తి సురేష్..ఇద్దరు చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఇదే..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఛాన్స్ రావడానికి ఎంత కష్టపడాల్లో ..వచ్చిన అవకాశాలని అంతే చక్కగా ఉపయోగించుకోవాలంటే అంతే కష్టపడాలి. అయితే , ఈ విషయంలో కీర్తి సురేష్ ఎందుకో తప్పటి అడుగులు వేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. నిజానికి కీర్తి అంటే అందరికి గుర్తువచ్చేది మహానటి. ఆ సినిమా లో ఆమె చేసిన నటన..పర్ ఫామెన్స్..ఎవ్వరికి సూపర్. విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్న హీరోయిన్ ఆమె. అందరు ఆమె పద్ధతిగా ఉండే హీరోయిన్ అంటూ చెప్పుకొస్తారు. కానీ రీసెంట్ రోజుల్లో కీర్తి ప్రవర్తన చూస్తుంటే.. జనాలకు నచ్చట్లేదు.


మనకు తెలిసిందే రీసెంట్ గా కీర్తి నటించిన చిన్ని సినిమాలో ఆమె ఎంత వైల్డ్ గా యాక్ట్ చేసిందో. చాలా మంది జనాలకు అది నచ్చినా .. ఫేవరేట్ హీరోయిన్ ని అంత వైల్డ్ గా చూసేశరికి ఫ్యాన్స్ కొందరు హర్ట్ అయ్యారు. అయితే, ఇప్పుడు కీర్తి బోల్డ్ లుక్స్ చూసి షాక్ అవుతున్నారు, నిన్న మొన్నటి వరకు పద్ధతిగా ఉన్న కీర్తి ఎందుకు ఇలా మారిపోయిందా అంటూ చెవులు కొరుకుంటున్నారు. రీసెంట్ గా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె ధరించిన చీర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ చీర ఆమె టూ హాట్ గా..ఎప్పుడు చూడని సరికొత్త అవతారంలో కనిపించింది.

నిజానికి కీర్తి ఇప్పటి వరకు బయట ఎప్పుడు ఇంత బోల్డ్ లుక్ లో కనిపించలేదు. ఆ చీరలో ఎద అందాలను..నడుము అందాలను ఎక్స్ పో చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఇది చూస్తుంటే.. కీర్తి నేషనల్ క్రష్ రష్మిక ని ఫాలో అవుతుందని అంటున్నారు జనాలు. రష్మిక కూడా ముందు పద్ధతిగా కనిపించినా..ఆ తరువాత..రాను రాను డోస్ పెంచింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ ని అప్లై చేస్తున్నట్లు ఉంది కీర్తి సురేష్. ఒక్క వేళ అదే నిజమైతే కెరీర్ లో ఆమె చేస్తున్న బిగ్గెస్ట్ తప్పు ఇదే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news