Moviesఒక్క నైట్ తో పెళ్లాం అంటే విరక్తి తెప్పించిన స్టార్ హీరోయిన్..?

ఒక్క నైట్ తో పెళ్లాం అంటే విరక్తి తెప్పించిన స్టార్ హీరోయిన్..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ లోకం..రంగుల ప్రపంచం అంటుంటారు జనాలు. అంతే కాదు సినిమా ఇండస్ట్రీ అంటే ఓ మోసపు ప్రపంచం. నమ్మించి మోసం చేసే జనాలు ఉంటారు. కానీ నమ్మకానీ అమ్ముకునే జనాలు ఇండస్ట్రీలోనే ఉంటారు అంటూ ఓ డైరెక్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె సెలబ్రిటీ కాదు. డబ్బున్న వాడిని చేసుకోవాలనే ఆశ కూడా లేదు. తనని ప్రేమిస్తే చాలు..సంతోషంగా చూసుకుంటే చాలు అనుకునింది. పెద్ద చదువులు చదివింది. గోల్డ్ మెడలిస్ట్ కూడా. కానీ, ఆడపిల్లకి మెడల్ కాదు..మెడలో తాళ్ళి ఉంటేనే గౌరవం అంటూ ఇంట్లో వాళ్లు ఆమెకు పెళ్లి చేసారు.

ఆయన ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది బిగ్ డైరెక్టర్. మంచి మంచి సినిమాలు కూడా తీశాడు. అమ్మాయి తల్లిదండ్రులు కోట్లు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చేసారు. అప్పట్లో ఆ పెళ్లి ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. చూడటానికి చక్కటి జంట అంటూ అందరు తెగ పొగిడేసారు. అంత బాగుంది అనుకుంటున్న టైంకి ..సడెన్ గా ఆ జంట విడాకులు తీసుకోవడానికి కొర్టు మెట్లు ఎక్కింది. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులు సైతం షాక్ అయ్యారు. ఏమైంది ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అని తెగ చర్చించుకున్నారు. అసలు విషయం ఏంటా అని ఆరా తీస్తే..కళ్లు బైర్లు కమ్మే మ్యాటర్ లీక్ అయ్యింది.

ఆ స్టార్ డైరెక్టర్ కి తన సినిమాలోనే నటించిన ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉందట. ఆ విషయాని ఆయన భార్యకి వేరే వాళ్ళు వీడియో రూపంలో చూయించి ఆమె మనసు ముక్కలు అయ్యేలా చేశారని టాక్ అప్పట్లో నడిచింది. ఆ స్టార్ హీరోయిన్ తో మితిమీరి హద్దులు దాటేసి..ఇంట్లో కి వచ్చి భార్య ని పట్టించుకోవడం మానేశాడట బిగ్ డైరెక్టర్. నెలలు గడుస్తున్న భర్త దగ్గరకి రానివ్వకపోవడంతో..అనుమానం వచ్చిన భార్య ఆరా తీయ్యగా అసలు విషయం బయటపడిందట.

దీంతో భర్తను నిలతీయ్యగా..అతడు మద్యం మత్తులో ” నీ దగ్గర కంటే ఆమె నాకు సుఖాన్ని ఇస్తుందని ..ఒక్క నైట్ లో స్వర్గ అంటే ఎలా ఉంటుందో చూయించిందని ..”చెప్పి మాటలతో టార్చర్ చేసాడట. భర్త ని మార్చుకోవాలని ట్రై చేసిన ఆ భార్య ఎంత ట్రై చేసినా ఆ డైరెక్టర్ మారకపోవడంతో విడాకులు తీసుకునేసిందనే టాక్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..ఆ డైరెక్టర్ ఇంకా ఆ హీరోయిన్ తో “అ ఆ ఉ ఊ” వ్యవహారాలు నడుపుతున్నారంటూ ఇండ స్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ కూడా డైరెక్టర్ ని సర్వం డబ్బులు రూపంలో నాకించేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news