Gossipsజెనీలియాను మోసం చేసిన ఆ స్టార్ హీరో కొడుకు.. వాడుకుని వదిలేశాడా..?

జెనీలియాను మోసం చేసిన ఆ స్టార్ హీరో కొడుకు.. వాడుకుని వదిలేశాడా..?

జెనీలియా..తెలుగు ప్రజలకు పరిచయం చేయక్కర్లేని పేరు. తన అందంతో.. నటనతో.. క్యూట్ క్యూట్ అల్లరితో చాలా చలాకింగా ఉండే అల్లరి పిల్ల. హీరోయిన్స్ గా తెర పై అందాల సందడి చేసినవారు చాలా మందే ఉన్నా..ఆ లిస్ట్ లో జెనీలియా మాదిరిగా అల్లరి చేసినవారు లేరు అనే చెప్పాలి. ఆ చిలిపిదనం .. ఆ చలాకీదనం ..ఆ అల్లరి జెనీలియాలో ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తాయి. ఆమె అభిమానులు సైతం అదే మాట అంటుంటారు. ఈమె తెలుగు , తమిళ భాషల్లో ఎక్కువగా చేసినా.. కొన్ని మలయాళ , కన్నడ , హిందీ , మరాఠీ సినిమాల్లోను కనిపించి మెప్పించింది.

సుమంత్ “సత్యం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ జెనీలియా… మొదటి సినిమాతోనే ప్రేక్షకులని మెప్పించింది. ఆ తర్వాత బడా బడా స్టార్స్ తో నతీంచే అవకాశం అందుకుంది. ఈ క్రమ్మలోనే సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్.. లాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి అభిమానులని సంపాదించుకుంది. తద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. బొమ్మ‌రిల్లులో హ‌హ హాసిని అంటూ జెన్నీ చేసిన ర‌చ్చ ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు.

ఒక‌ప్పుడు వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేసిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా 2013లో పెళ్లి చేసుకొని ముంబైలోనే సెటిల్ అయింది. అయితే తన సినిమా కెరీర్ స్టార్టింగ్ రోజుల్లో ఓ స్టార్ హీరో కొడుకు తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యిన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో వీళ్ల మధ్య చనువు చూసి పెళ్లి చేసుంటారు అనుకున్నారట్.

కానీ, ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. జెనిలీయా ఆ హీరో కొడుకుని కొట్టిన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆమెతో మిస్ బీహేవ్ చేసిన్నట్లు..ఆమె ఫ్రెండ్ అంటూ సరదాగా ఉన్నా..అతడే తప్పుగా అర్ధం చేసుకుని లిమిట్స్ క్రాస్ చేసిన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఆ తరువాత కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా..తెలుగులో సినిమాలే మానేసింది.

పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వ‌గా తాజాగా ఇప్పుడు తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇంతకాలం తర్వాత ఓ డెబ్యూ హీరోతో కలిసి నటించడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్‌ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా పరిచయమవుతున్న సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. దీనికోసం తాను భారీ రెమ్యునరేషన్నే డిమాండ్ చేస్తున్నట్టు టాక్ కూడా బయటకు వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news