సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ లు ఎక్కువ అవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ మరీ దారుణంగా బీహేవ్ చేస్తున్నారు. సినిమాలో క్యారెక్టర్ కోసం చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటే..ఈసారి హీరోయిన్స్ రియల్ లైఫ్ లోను జానడు గుడ్డ ముక్కలు వేసుకుంటూ మతులు పొగొడుతున్నారు. ఈ మధ్యనే అమీర్ ఖార్ డాటర్ ఐరా బర్తడే నాడు బికినీ లో కేక్ కట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెట్టింట ట్రోలింగ్ కు గురైన సంగతి తెలిసిందే. కొందరు నెటిజన్స్ బూతులు తిట్టారు. ఇలాంటి డ్రెస్ వేసుకుని సమాజానికి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ అంటూ ఫైర్ అయ్యారు.
తాజా అలాంటి విధమైన డ్రెస్ వేసుకుని అభిమానుల ఆగ్రహానికి గురైంది సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి. సమంత ప్రాణ స్నేహితురాలిగా ఫేమస్ అయింది శిల్పా రెడ్డి. ఎప్పుడు సమంత పక్కనే ఉంటూ ఆమె కష్ట సుఖాలల్లో తోడూ ఉండే శిల్పా ..అందాల ఆరబోతల్లోను ఆమెను మించిపోయేలా ఎక్స్ పోజ్ చేస్తుంది. సామ్ తో కలిసి ఫంక్షన్ లు, వెకేషన్ లకు తిరుగుతూ ఉండే శిల్ప ఒక మోడల్ అన్న విషయం మనకు తెలిసిందే.
నాగ చైతన్యతో సామ్ విడాకుల ప్రకటన అనంతరం ఆమెతో దేశాలు చుట్టివస్తూ సరదాగా గడుపుతున్న శిల్ప…రీసెంట్ గా హాట్ బికీని ట్రీట్ ఇచ్చింది అభిమానులకి. ఆ డ్రెస్ లో శిల్పా ని చూసిన నెటిజన్లు ..సమంత ని మించిపోయేలా ఉన్నావే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తాజాగా శిల్పా తన ఫిట్ నెస్ బాడీని అభిమానులకు చూపించింది. బ్యూటీ అండ్ బోల్డ్ పేరుతో తన బికినీ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. పింక్ బికినీలో శిల్పా రెడ్డి నాజూకు ఒంపులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. నాభి సొగసుతో కుర్రాళ్ళని ఆమె ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
సన్నని మెరుపు తీగలా ఆమె ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసి సూపర్ అంటూ కామెంట్స్ చేసే వాళ్లు ఉన్నట్లే.. నువ్వు నీ ఫ్రెండ్ ఇందుకే పనికొస్తారు అంటూ తిట్టే జనాలు ఉన్నారు. కామెంట్స్ బాక్స్ లో బూతులు ఉన్నప్పటికి శిల్పా రెడ్డి ఫోజులు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆ హాట్ సెక్సీ ఫోటోల పై మీరు ఓ లుక్కేయ్యండి..!!
View this post on Instagram
View this post on Instagram