ఈ రోజుల్లో ప్రేమ, డేటింగ్, పెళ్లి, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా సినీ రంగంలోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బోలెడు మంది స్టార్ హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుని..తీరా అన్నీ అయిపోయాక ..ఏవో రీజన్స్ చెప్పుతూ..విడాకులు తీసుకున్నారు. పోనీ డివర్స్ తీసుకున్నాక అయినా బుద్దిగా ఉంటారా..? నో ..అలా ఉండరు. మల్ళీ మరో సౌండ్ పార్టీని పథాయించి..ప్రేమ పెళ్ళి అంటూ సేం స్టోరీని రిపీట్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లోకే రాబోతుంది స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్.
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన కరిష్మా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సిస్టర్ కరీనా కపూర్ కూడా స్టార్ హీరోయిన్ నే. ఇద్దరు ఓ రేంజ్ లో బాలీవుడ్ ని ఊపేసారు. హీరోయిన్స్ పరంగా ఇద్దరు బాగానే మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానులకు దగ్గరగా ఉండే ఈ ముద్దుగుమ్మ 2003 లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను వివాహమాడింది. సరే , ఇష్టపడిన వ్యక్తిని చేసుకున్న ఆమె బుద్ధిగా కాపురం చేసుకుందా..? లేదు.
కొన్నాళ్లు కాపురం చేసి.. మా మధ్య బాండింగ్ లేదు అంటూ..విడాకులు ఇచ్చేసింది. ప్రజెంట్ సింగిల్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే అభిమానులతో ముచచటించిన ఈ ముద్దుగుమ్మకి రెండో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదూరీంది. దీనికి అమ్మదు ఖతార్నాక్ ఆన్సర్ ఇచ్చింది. ” మీరు రెండో పెళ్లి చేసుకుంటారా” అని అడుగగా వెంటనే తడుముకోకుండా ” చేసుకొంటానేమో ” అని చెప్పుకొచ్చింది. దీంతో త్వరలోనే ఈ భామ రెండో పెళ్లి చేసుకోనున్నదని క్లారిటీ వచ్చేసింది. దాదాపు 47 ఏళ్ల వయసు దాటిన ఈ ముద్దుగుమ్మ ఈ టైంలో పెళ్ళి చేసుకుని ఏం చించేస్తుందో అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.