టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ..ఫుల్ బిజీ బిజీ గా ఉంది. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనకు పై గానే సినిమాలు ఉన్నాయి. అయినా కానీ సమంత కు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వాటిని సమంత సైన్ చేస్తూనే ఉంది. అంత క్రేజీ ఫాలోయింగ్ ఉంది సమంత కి. సినిమాల పరంగా ఎలా ఉన్నా..సమంత వ్యక్తిగతంగా చాలా మందికి యాంటీగా బీహేవ్ చేస్తుంది అన్న టాక్ వినిపిస్తుంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి.
నాగ చైతన్య తో విడాకుల తరువాత సమంత ఫుల్ గా మారిపోయింది. బట్టల విషయంలో చాలా దారుణంగా బీహేవ్ చేస్తుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత ఎక్స్ పోజింగ్ కు దూరం గా ఉన్న సమంత..విడాకుల తరువాత మాత్రం ఓ రేంజ్ లో అందాలు ఆర బోస్తుంది. ఎంతలా అంటే సమంత అభిమానులే ఏంటి ఈ ఎక్స్ పోజింగ్ తల్లి అనేంతలా చేస్తుంది. మొన్న ఆ మధ్య టూ పీస్ బికినీ ధరించి హాట్ టాపిక్ గా మారిన సమంత.. ఇప్పుడు మరో కాంట్ర వర్షియల్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. సెన్ సేషన్ గా మారింది.
తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా కు సిద్ధమైంది అన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అమ్మదు ఓ వ్యభిచారిగా మనకు కనిపించనున్నత్లు టాక్ వినిపిస్తుంది. సినిమాలో సమంత క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని..మొగుడి చేతకాని వాడైతే..భార్య ఇల్లు నడిపించదం కోసం..తన ఒళ్లు అమ్ముకోడానికి రెడీ అయ్యే క్యారెక్టర్ లో సమంత నటించబోతుందట.
ఈ సినిమాలో అబ్బాయి తండ్రీ పాత్ర కీలకం అనంట్లు టాక్ వినిపిస్తుంది. తండ్రి కొడుకుని సరిగ్గా పెంచకపోతే.. కోడలు ఎలా మారుతుందో ఈ సినిమాలో సమంత మనకు క్లీయర్ గా అర్ధమైయ్యేలా చేస్తుంది అన్నట్లు ఇండట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ద్వారా నాగ్ మామ కు సమంత చుక్కలు చూయిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. దీంతో సమంత పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.