సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ ట్రెండింగ్ టాపిక్ “చైతన్య-సమంత” లవ్ స్టోరి..ఆ తరువాత వాళ్ళ పెళ్లి హడావుడి..బట్టాలు-నగలు..ఆ తరువాత హనీ మూన్ ఫోటోలతో పిచ్చెక్కించారు. అంతేనా టైం దొరికినప్పుడల్లా..టూర్ లు..పార్టీలు అంటూ తెగ ఎంజాయ్ చేశారు..భార్య భర్తలు ఎంజాయ్ చేయని తప్పు లేదు..కానీ ఆ ఫోటొలను మీడియాలో పెట్టాలా..? అంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేపారు కొందరు నెటిజన్లు. సరే కొన్నాళ్లకు మ్యాటర్ సర్ద్దుమనిగింది అంటే..త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అని అంతా అనుకునారు.
కానీ సీన్ కట్ చేస్తే న్యూస్ వచ్చింది. కానీ, అది గుడ్ కాదు బ్యాడ్..అభిమానులకు షాక్ ఇస్తూ “మేం విడిపోతున్నాం”అంటూ ప్కటించారు ఈ హాట్ కపుల్స్. ఇంకేముంది మీడియాలో వీళ్లకు సంబంధించిన మ్యాటర్లే హైలెట్ గా నిలిచాయి. దాదాపు వాళ్ళు విడాకులు ప్రకటించి ఆరు నెలలు కావస్తున్నా.. మ్యాటర్ కూల్ అవ్వడం పక్కన పెడితే..డబుల్ హాట్ గా ట్రేండ్ అవుతుంది. రోజు రోజుకు శృతి మించిన పోస్ట్లు పెడుతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది సమంత.
అయితే, తాజాగా సమంత సన్నిహిత వర్గాల దగ్గర నుండి లీక్ అయిన సమాచారం ప్రకారం..విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యిందట. కానీ దగ్గుబాటి ఫ్యామిలీతో మాత్రం టచ్ లోనే ఉన్నత్లు తెలుస్తుంది. ముఖ్యంగా సమంత కు రానా తో..వెంకటేష్ కూతురు తో చాలా మంచి ఫ్రెండ్ షిప్ ఉందట. ఎంతలా అంటే అఖిల్ ఫోన్ చేసిన మాట్లాడని సమంత..రానా తో మాత్రం తన పరసనల్ విషయాలను అన్నీ షేర్ చేసుకుంటుందట.
అంతేకాదు సమంత విడాకుల తరువాత అన్నపూర్ణ స్టూడియోలో అడుగుకూడా పెట్టనని .. వాళ్ల మొహాలు చూడటమే ఆమె కు ఇష్టం లేదని చెప్పుకొచ్చిందట. దీని బట్టి చూస్తే సమంత ఆ ఇంట్లో ఎంత నరకం అనుభవించిందో అర్ధం చేసుకోండి అంటూన్నారు సమంత ఫ్యాన్స్. ఏది ఏమైనా సమంత విడాకులు తీసుకుని నాగ్ మామ అంటూ ముద్దుగా పిలిచే పిలుపు కు దూరమైంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.