RRR తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసి పాడేసింది. ప్రపంచ వ్యాప్తంగా రు. 223 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించుకున్నారు. అయితే ఇవి రు. 250 కోట్ల పైనే ఉన్నాయని కూడా ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇక రెండో రోజు కూడా త్రిబుల్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేసేసింది. ఫస్ట్ వీకెండ్‌కు ముందే టిక్కెట్లు బుక్ అయిపోవడంతో ఫస్ట్ వీకెండ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు వస్తాయంటున్నారు.
ఇక 2 రోజులకు ఏరియాల వారీగా త్రిబుల్ ఆర్ వసూళ్లు ఇలా ఉంటున్నాయి…
నైజాం – 38.41 కోట్లు
సీడెడ్ – 22.50 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.38 కోట్లు
ఈస్ట్ – 6.97 కోట్లు
వెస్ట్ – 6.88 కోట్లు
గుంటూరు – 9.51 కోట్లు
కృష్ణా – 6.04 కోట్లు
నెల్లూరు – 3.86 కోట్లు
———————————-
AP & TS = 105.55 ( షేర్ )
గ్రాస్ – 155 కోట్లు
———————————-
కర్నాటక & రెస్టాఫ్ ఇండియా – 30 కోట్లు
హిందీ బెల్ట్ – 21.50
ఓవర్సీస్ – 46.50 కోట్లు
———————————————-
2 డేస్ వరల్డ్ వైడ్ షేర్ – 203. 55 కోట్లు
2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ – 350 కోట్లు
———————————————–
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రు. 500 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే రు. 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్ల టార్గెట్‌తో ఈ సినిమా తన వార్ స్టార్ట్ చేసింది. తొలి రెండు రోజులకే ఈ రేంజ్‌లో వసూళ్లు వచ్చాయంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికే కంప్లీట్‌గా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేస్తుందని లెక్కలు వేస్తున్నారు.