Moviesషూస్ కోసం జాకెట్ విప్పేసిన రష్మిక..నెట్టింట వైరల్..!!

షూస్ కోసం జాకెట్ విప్పేసిన రష్మిక..నెట్టింట వైరల్..!!

టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది టాప్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. ఛలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక.. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. అందం, అభినయం ఉండడం కూడా రష్మికకు కలిసొస్తోంది. ఇక అమ్మడు లక్ కారణంగా వరుస సినిమాలకి కమిట్ అవుతూ..కమిట్ అయిన సినిమాలన్నీ హిట్స్ కొడుతూ.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

గీతాగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్రాలతో టాప్ హీరోయిన్ అయిపొయింది రష్మిక. గోల్డెన్ లెగ్ అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన రష్మిక.. సినిమాలో నటీస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ఐటెంస్ ని ప్రమోట్ చేస్తూ..కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. దీని ద్వారా అమ్మడు బాగానే డబ్బు వెనక వేసుకుటుంది.

తాజాగా ఓ ప్రముఖ షూ బ్రాండ్ ను ప్రమోట్ చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఈ క్రమంలో షూస్‌ ప్రమోషన్‌ కోసం యాడ్ లో నటిస్తూ రెచ్చిపోయింది. షూస్‌ని ప్రమోట్‌ చేస్తూ ఆమె పంచుకున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ గా మారింది. అంతగా వైరల్ కావడానికి ఆమె ఏం చేసిందా అనుకుంటున్నారా.. ఇందులో ఆమె జాకెట్‌ లేకుండా కనిపించడం హాట్‌ టాపిక్‌ గా మారింది. జాకెట్‌ విప్పేసి మరీ రష్మిక అందాల రచ్చ స్టార్ట్ చేసింది. దీంతో ఆమె తాజా యాడ్ నెట్టింట భీబత్సంగా త్రెండ్ అవుతుంది. కొందరు అయితే డబ్బు కోసం ఇలాంటివి కూడా చేస్తావా నువ్వు అంటూ ఫైర్ అవుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news