Moviesక‌ళ్లు చెదిరే ప్రియాంక‌చోప్రా అందం.. పిచ్చెక్కిపోయే బికినీ ట్రీట్‌.. !

క‌ళ్లు చెదిరే ప్రియాంక‌చోప్రా అందం.. పిచ్చెక్కిపోయే బికినీ ట్రీట్‌.. !

ప్రియాంక చోప్రా ఈ వ‌య‌స్సులో కూడా ఈ ముదురు ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో వేడెక్కించే తీరు చూస్తుంటే ఈ త‌రం యువ‌త కూడా ఆమె అందాల‌ను క‌న్నార్ప‌కుండా చూస్తూ ఉంటారు. అస‌లు ఈ వ‌య‌స్సులో ప్రియాంక బికినీ ట్రీట్ చూస్తే ఈ త‌రం స్టార్ హీరోయిన్లను ఎవ‌రు చూస్తారు ? వాళ్లు ప్రియాంక అందం ముందు ఎందుకు ? ప‌నికి వ‌స్తార‌నే అనిపిస్తుంది. ప్రియాంక ఫామ్‌లో ఉన్న‌ప్పుడే హాట్ ఎక్స్‌పోజింగ్‌లు, లిప్‌లాక్‌లు అబ్బో ఆ త‌రం బాలీవుడ్ యువ‌త‌ను ఊపేసింది. త‌న‌కంటే వ‌య‌స్సులో ప‌దేళ్లు చిన్నోడు అయిన నిక్‌ను పెళ్లి చేసుకున్న ఆమె భ‌ర్త‌తో క‌లిసి బీచ్‌ల్లో బికినీ ట్రీట్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తూనే ఉంటుంది.

ప్రియాంక కంటిన్యూగా భర్త నిక్ జోనాస్ తో ప్రైవేట్ ఫోటోలను షేర్ చేస్తూ వేడి పెంచడం హాబీగా మలుచుకుంది. తాజాగా ప్రియాంక పీసీ బీచ్ సెల‌బ్రేష‌న్ ఫొటో షేర్ చేసింది. అస‌లు ఆ ఫొటో చూస్తేనే ప‌దే ప‌దే చూడాల‌నిపించేలా ఉంది. బీచ్‌లో జ‌ల‌కాలాడుతూ చిల్లింగ్ మూమెండ్‌లో ఉండ‌గా కెమేరా క్లిక్ మ‌నిపించిన ఫొటో ఇది. ఈ ఫొటోపై మీరు కూడా ఒక్క లుక్ వేస్తే వెంట‌నే ప‌ది లుక్స్ వేయాల‌నిపించేలా ఉంది. ఇక ప్రియాంక తన భర్త నిక్ జోనాస్ 2022 జనవరిలో సరోగసీ ద్వారా శిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

గ‌తేడాది మార్చిలో త‌న రెస్టారెండ్ స్టార్ట్ చేసిన ఆమె దానికి సోనా అనే పేరు కూడా పెట్టింది. కెరీర్ ప‌రంగా చూస్తే ప్రియాంక చివ‌రిసారిగా కీను రీవ‌ర్స్ ది మ్యాట్రిక్స్ రిస‌రెక్ష‌న్స్ సినిమాలో క‌నిపించింది. ఇక హాలీవుడ్‌లో ఆమె న‌టించిన సినిమా సిటాడెల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక టెక్ట్స్ ఫ‌ర్ యు అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో సామ్ హ్యూగ‌న్ స‌ర‌స‌న న‌టించింది. ఇక ఫ‌ర్హాన్ అక్త‌ర్ జీలే జరాలో కూడా క‌నిపించ‌నుంది. ఆలియా భట్- కత్రినా కైఫ్ లతో కలిసి ఆమె ఈ సినిమాలో న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news