Moviesసామ్‌ వదిలేసిన..ఆమెకు నచ్చిన పనులే చేస్తున్న చైతన్య..ఎంత ప్రేమో..?

సామ్‌ వదిలేసిన..ఆమెకు నచ్చిన పనులే చేస్తున్న చైతన్య..ఎంత ప్రేమో..?

టాలీవుడ్ లోనే మోస్ట్ రోమాంటిక కపుల్ గా ఉన్న నాగచైతన్య సమంత ..ఇప్పుడు విడాకులు తీసుకుని మాజీ మొగుడు పెళ్ళాలు గా మారిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవ్వరు ఊహించ్నై విధంగా విడాకులు కోసం కోర్ట్ మెట్లు ఎక్కి అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలను షాక్ కు గురి చేసారు. ఇక వీళ్లు ఎప్పుడైతే మేం విడాకులు తీసుకుని వేరుగా బ్రతకాలి అనుకుంటున్నాం అని డిసైడ్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు చెప్పారో అప్పటి నుండి ప్రతి రోజు వీళ్ళకు సంబంధించిన ఏదో ఒక్క వార్త నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటుంది.

వీళ్ళు విడాకులు తీసుకునేందుకు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ జంట విడిపోతున్నందుకు వాళ్ల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. విడాకులు తీసుకుంటున్నం అని అనౌన్స్ చేసి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంకా కూడా చైతన్య-సమంత కలిపోతే బాగుండూ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. కానీ అది ఈ జన్మలో జరిగేలా కనిపించదం లేదు. అక్కినేని అభిమానులను ఈ విషయం బాధపెడుతున్నా..కానీ ఇదే నిజం. వాళ్ళు ఇక కలిసి బ్రతికే ఆలోచనలేదట.

సమంత నాగచైతన్య వాళ్ల నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసి ప్రస్తుతం సింగిల్ లైఫే కింగ్ అంటూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇడాకుల తరువాత తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టారు నాగ చైతన్య. ఇక సమంత కూడా విడాకుల విషయం నుండి భయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. కెరీర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుంది.

అయితే , నాగచైతన్య కి సమంత అంటే ఎంత ఇష్టమో పరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. ఆమె తో విడిపోయినా సరే తనకు నచ్చిన విధంగా నే ఉంటున్నాడట. ఇక సినిమాల విషయంలోను ..ఆమెతో కలిసి ఉన్నప్పుడు మాట్లాడిన మాటల విధంగానే స్క్రిప్ట్ చూస్ చేసుకుంటున్నాడట. నాగ చైతన్య ఒక హార్రర్​ వెబ్​ సిరీస్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వెబ్​ సిరీస్​కు ‘దూత’ అనే టైటిల్​ను ఫిక్స్​ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్​షూటింగ్‌ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్‌ షేర్‌ చేశాడు నాగ చైతన్య.

ఈ పోస్ట్​లో బ్లాక్​ అండ్​ వైట్​లో చైతూ వెనుక ఉన్న స్క్రిప్ట్​ను చూపిస్తూ ‘దూత.. ఎపిసోడ్​ 1’ అని తెలిపారు. ఈ లుక్​లో కూడా నాగ చైతన్య కొత్తగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని విడాకుల కన్నా ముందే చేద్దాం అని అనుకున్నారట. నిజానికి ఇలాంటి సినిమాలో నటించదం చై కు పెద్దగా నచ్చదు అని..కానీ అప్పట్లో సామ్ పట్టుబట్టి..ఈ వెబ్ సిరీస్ నచ్చి చై లోని ఢిఫరెంట్ యాంగిల్ అభిమానులకు చూయించాలి అని అనుకుని బలవంతంగా ఒప్పించిందట. ఇక ఇప్పుడు ఆమెతో విడిపోయినా సరె ఆమెకు నచ్చిన ఈ కంటెంట్ తోనే చై కనిపించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో చైతన్యది నిజమైన ప్రేమా అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

Latest news