Moviesవామ్మో..రవితేజ పక్కన నటించడానికి అనసూయ ఇన్ని కండీషన్లు పెట్టిందా..?

వామ్మో..రవితేజ పక్కన నటించడానికి అనసూయ ఇన్ని కండీషన్లు పెట్టిందా..?

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా చాలా మంది వచారు. తమ దైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను పెమ్మించారు. తీరా కొన్ని ఫ్లాప్ సినిమాలు పడేఅసరికి అడ్రెస్ లేకుండా పోయారు. అయితే ఎటువంటి బ్యాక్ గ్రముడ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి..ఆ తరువాత చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చి..ఫైనల్ గా హీరోగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ విజాయాలు తన ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఈయన మాస్ లుక్ మాటలకి డైలాగ్ లకి ఫిదా అయిన అభిమానులు..ముద్దుగా మాస్ మహా రాజ రవి తేజ అంటుంటారు.

ఒకప్పుడు ఈయన నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ధియేట్రస్ దగ్గర ఫ్యాన్స్ ఈలలు,గోలలు..మాస్ స్టెప్ లు అబ్బో అదో పండగలా చేసేవారు. హాళ్ళవైపు పరుగులుపెట్టేవారు అభిమానులు. స్క్రీన్ మీద రవితేజ హీరోయిజం తో కూడిన అల్లరి అందరిని ఆకట్టుకునేది. అయితే…. ఎంత వేగంగా దూసుకుపోయిందో..అంతే స్పీడ్ గా ఇప్పుడు ఆ రాకెట్ అంతే స్థాయిలో కిందికి దూసుకు వచ్చేసింది. గత కొంత కాలంగా రవితేజ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఈ మధ్యన చాలా కాలం తరువాత క్రాక్ మూవీ రూపమ్ళో ఓ హిట్ అందుకున్నాడు రవి తేజ.

ప్రస్తుతం ఖిలాడి అనే మూవీ చేస్తున్న ఈయన..ఖచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఖిలాడి సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరికి తల్లిగా జబర్దస్త్ యాంకర్ అనసూయ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక ఇది చూసిన అభిమానులు చంద్రకళ పాత్రలో అనసూయ కట్టు, బొట్టు, నటన ఖిలాడికి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. అయితే రవితేజ సినిమాలో నటించడానికి అనసూయా కొన్ని కండీషన్లు పెట్టిందట. అనుకున్న దాని మీద ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని, కాల్ షీట్లు ఎక్కువ ఇవన్నని..సినిమాలో చీర మాత్రమే కట్టుకుంటానని..డ్యాన్స్ యనని..ఒక్కవేళ ఏదైన సాంగ్ లో డ్యాన్స్ చేయాల్సి వస్తే..దానికి సపరేటు గా చార్జ్ చేస్తానని చెప్పారట. ఇక డైరెక్టర్ అన్నింటికి ఓకే చెప్పాకనే..సైన చేసిందట. ఇదే గనక నిజమైతే ఇక థియేటర్లలో మాస్ మహారాజ్ అభిమానులకు పూనకాలే అని చెప్పుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news