Moviesఆ వీడియోలో ఉన్నట్లు చేద్దామా..అవికాని ఆ యంగ్ హీరో ఇంత పచ్చిగా...

ఆ వీడియోలో ఉన్నట్లు చేద్దామా..అవికాని ఆ యంగ్ హీరో ఇంత పచ్చిగా అడిగాడా…?

సినీ ఇండస్ట్రి అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావలంటే మహా కష్టం. ఇక అలా హీరోయిన్ గా వచ్చినా ఆ అవకాశాని ఉపయోగించుకుని..ఆ ప్లేస్ ను నిలబెట్టుకోవాలంటే దానికి ఎంతో లక్..పట్టుదల కృషి ఉండాలి. ఇప్పటికే ఈ సినిమా మాయా లోకంలో ఎంతో మంది హీరోయిన్స్ వచ్చి తమ అందచందాలతో ఆకట్టుకుని..వయసు అయిపోయాక వెనక పడిపోయారు.

అయితే పెరుగుతున్న కాంపీటీషన్ కి కొందరే ఇక్కడ నిలతోక్కుకోగలరు. ప్రతీ ఇయర్ ఎంతో మంది కొత్త హీరోయిన్ లు ఇండస్ట్రీ లలో అడుగు పెడుతూ ఉంటారు… ఏ హీరోయిన్ కెరీర్ లో అయినా ఫస్ట్ సినిమా అన్నది చాలా స్పెషల్. ఎందుకంటే.. కొత్తగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టేవాళ్ళకి ఫస్ట్ సినిమా హిట్ అయితేనే తర్వాత ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ఫస్ట్ సినిమా హిట్ కొట్టిన ఆ తరువాత ఫేడ్ అవుడ్ అయిన భామాలు చాలా మందే ఉన్నారు. వాళ్లల్లో ఈ ముద్దుగుమ్మ అవికా గోర్ కూడా ఒకరు.

టెలివిజన్ చరిత్రలోనే నెం 1 సీరియల్ గా అందరిని ఆకటుకున్న చిన్న పెళ్లి కూతురు సీరియల్ ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ క్యూట్ పాప ..ఇప్పుడు పెద్దదైంది. ఇప్పుడి ఈమెను చూస్తే ఒకప్పుడు చూసిన పాపనేనా అనిపిస్తుంది. ఎక్స్ పోజింగ్ విషయంలో హద్దులు పెట్టుకున్న ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించినా..ఏ సినిమా హిట్ అవ్వలేదు. చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో చైల్డ్‌ అర్టిస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది నటి అవికా గోర్‌. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదట సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా..ఆ తరువాత నటించిన అన్నీ సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడు సోషల్ మీడియాకే పరిమితమైంది.

కాగా , హీరోయిన్ గా ఆకట్టుకోలేకపోయినా అవికా కి సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా మందే ఉన్నారట. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలు గా ఉన్న వారు కూడా అవికాతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారట. అయితే, వీళ్లందరు కలిసి ఓ గ్రూప్ కూడా క్రీయేట్ చేసుకున్నారట వాట్సప్ లో. ఇక మార్నింగ్ గుడ్ మార్నింగ్ లు దగ్గర నుండి నైట్ గుడ్ నైట్ మెసేజ్ లు వరకు అన్నీ చెప్పుకుంటారట. ఈ క్రమంలో ఆ గ్రూప్ లో ఉండే ఓ యంగ్ హీరో..మన తెలుగు హీరోనే ..అవికాకి ఓ వల్గర్ మెసేజ్ పంపారట. కొంచెం పచ్చిగా..చెప్పుకోలేని విధంగా ఉండే ఓ వీడియోని షేర్ చేసి..మనం ఇలా చేద్దామా అని అడిగాడట. దీంతో అవికా కి కోపం వచ్చి అతని బ్లాక్ చేయడమే కాకుండా..ఆ గ్రూప నుండి కూడా బయటకు వచ్చేసిందట. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news