Moviesసమంత మరో పిచ్చి పని..ఫస్ట్ నైట్ గిఫ్ట్ ను ఏం చేసిందో...

సమంత మరో పిచ్చి పని..ఫస్ట్ నైట్ గిఫ్ట్ ను ఏం చేసిందో తెలుసా ..?

టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ అక్కినేని నాగ చైతన్య సమంత ..విడివిడిగా ఉండాలని..అప్పుడే మేము హ్యాపీగా ఉంటామని విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డ సంగతి తెలిసిందే. వీళ్ళ మధ్య ఎన్ని జరిగినా ఇప్పటికి అక్కినేని అభిమానులు వీళ్లు ఎప్పుడేప్పుడు కలుస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే అది జరిగేపనిలా కనిపించడం లేదు. ఎందుకంటే అటు సమంత ఇటు నాగ చైతన్య విడిపోయి హ్యాపీ గా ఉన్నం అని చెప్పుతున్నారే కానీ..కలవడానికి ట్రై చేస్తాం..పోని ఇంకొంచెం టైం కావాలి అని ఎక్కడ చెప్పడం లేదు. అంటే వీళ్లకి ఇంక కలిసి బ్రతికే ఆలోచనే లేదు. ఇకనైన ఈ విషయాని అక్కినేని అభిమానులు తెలుసుకుని ముందుకు వెళ్లితే మంచిదని కొందరు నెటిజన్స్ భావిస్తున్నారు.

పెళ్లి తరువాత కూడా సమంత మోడ్రెన్ డ్రెస్సులు వేసేది కానీ అవి కొంచెం పద్ధతిగా ఉండేవి. కానీ విడాకుల తరువాత ఆమె వేస్తున్న బట్టలు చూస్తే ఆమె అభిమానులకే కోపం వస్తుంది. ఇక నాగ చైతన్య కి మండదా..మండుతుంది ఖచ్చితంగా మండిపోతుంది..ఎంతకాదన్నా తను మాజీ భార్య కదా..తాను మాత్రమే చూడాల్సిన అందాలను.. చూసిన అందాలను ఇలా అందరికి చూపిస్తుంటే ఏ మగాడికైన మొగిడికైనా కోపం వస్తుంది. కాని తప్పదు భరించాల్సిందే. ప్రస్తుతం చైతన్య కూడా అదే చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా వీళ్ళకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.

నిజానికి సమంతకు పెళ్ళికి ముందు చై ఏం గిఫ్ట్ ఇవ్వలేదట. దీంతో పెళ్ళి అయిన తరువాత .. ఫస్ట్ నైట్ రోజు సమంతకు ఎప్పటికి గుర్తుండి పోవాలని ఓ కాస్ట్లీ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడట. ఆ రింగ్ ఎంతో ఇష్టంగా తమ పేర్లు లోని మొదటి లెటర్స్ వచ్చేలా లవ్ గుర్తుతో డిజైన్ చేయించాడట చైతన్య. సమంతకు కూడా ఆ రింగ్ బాగా నచ్చిందట. చాలా తీపి గుర్తులు ఉన్న ఆ రింగ్ ను సమంత రీసెంట్ గానే చై కు రిటర్న్ చేసిందట. తన స్టాఫ్ ద్వార ఓ బాక్స్ లో పెట్టి చై కు మళ్లీ తిరిగి ఇచ్చేసిందట. విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిన సమంత ఆ రింగ్ ను వెనక్కు ఇవ్వడం వల్ల ఆమె ఇంక చై తో ఉండడం ఇష్టం లేదు అని పరోక్షంగా చెప్పిన్నట్లే గా అంటున్నారు నెటిజన్స్. ఇక ఆ రింగ్ చూసి నాగ చైతన్య ఎంత బాధపడి ఉంటాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news