తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో శోభన్ బాబు తరువాత ఇప్పుడున్న హీరోల్లో ఫ్యామిలీ హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు విక్టరీ వెంకటేష్. ఈయన కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దగ్గుబాటి రామనాయుడి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన తనదైన స్టైల్లో సినిమాలో చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైయ్యారు. నిజం చెప్పాలంటే కుటుంబ కధ చిత్రలల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ తో రిలేషన్ బాగా ఉందని చెప్పవచ్చు. ఈయన సినిమాలకు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటారు.
ఇక వెంకటేష్ చాలా మంది హీరోయిన్లను తెలుగు తేరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్తి అగర్వాల్ గురించి. ఇప్పుడు భౌతికంగా ఆమె మనమధ్య లేకపోయినా..ఆమె నటించిన సినిమాలు టీవీలో చూస్తున్నప్పుడు మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇక వెండి తెర పై వెంకటేష్-ఆర్తి అగర్వాల్ హిట్ కాంబినేషన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఆర్తి అగర్వాల్..టాలీవుడ్లోకి నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో ద్వార పరిచయమైంది. తెలుగు సినిమాలలో అవకాశం రావడంతో అమెరికా నుంచి ఇండియాకొచ్చిన ఈ బ్యూటీ… విక్టరి వెంకటేశ్ పక్కన నటించి ఒక్క సినిమాతోనే తన తల రాతను మార్చుకుంది. కె. విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ పెద్ద హిట్ సాధించింది. ఈ సినిమాకి మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. భారీ సక్సెస్ సాధించిన ఈ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్‌లోనే ఆర్తి అగర్వాల్ నువ్వు లేక నేను లేను చేసింది. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.
ఇక ఆ తరువాత ఆర్తి అగర్వాల్ వెంకటేష్ జంట గా వసంతం అనే సినిమా చేసారు. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో భార్య భర్తలుగా నటించిన ఆర్తి అగర్వాల్ వెంకటేష్..ఓ ఫంక్షన్ కి వెళ్ళే టైంలో ఆమెకు చీర కట్టుకోవడం రాకపోతే ఆయన హెలప్ చేస్తాడు..ఇక ఈ సీన్ ని నేచ్రల్ గా రావడం కోసం నిజంగానే డైరెక్టర్ వెంకటేష్ చేత ఆర్తి అగర్వాల్ చీర కట్టించాడట. ఇక ఈ విషయమై అప్పట్లో ఫ్యామిలీ ఫంక్షన్ లో వెంకటేష్ భార్య నీరజ ను దగ్గర భంధువులు ఆటపట్టిస్తూ అడిగితే..ఆమె సినిమాలో అవి కామన్ ఇ క్నౌ అబౌత్ మ్య్ హుస్బంద్ అంటూ చెప్పుకొచ్చిందట. ఇక నీరజ బయట పెద్దగా కనిపించదు ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్ లకు మాత్రమే వెళ్తుంది.