Moviesఆ స్టార్ హీరోని పక్కలోకి రానివ్వని భార్య..రీజన్ గట్టిదే..?

ఆ స్టార్ హీరోని పక్కలోకి రానివ్వని భార్య..రీజన్ గట్టిదే..?

ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్ధితుల్లో ఉన్నామో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాయదారి కరోనా మహమ్మారి మానవాళి పై పగబట్టిన్నట్లు రోజు రోజుకు తీవ్ర స్దాయిలో విజృంభిస్తుంది. దీంతో కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎన్ని ఆంక్షలు విధించినా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. రోజుకు 3 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి అంటే పరిస్ధితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మున్నుపటి రోజు తో పోలిస్తే దాదాపు 30వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఇల్లు విడిచి కాళ్లు బయటపెట్టాలి అంటేనే బయపడిపోతున్నారు.

ఇక స్టార్ సెలబ్రిటీలు ,రాజకీయ నాయకులు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ కరోనా మహమారి బారిన పడి కోలుకుంటుండగా.. మరి కొందరు ఇంకా ఆ రక్కాసి కరోనా కొర్రల్లో చిక్కుకునే ఉన్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా కరోనా బారిన పడిన ఓ స్టార్ హీరో ని అతని భార్య అస్సలు దగ్గరకు రానివ్వడంలేదనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఆ హీరో 10 రోజుల పాటు క్వారెంటన్ లో ఉండి..పూర్తి ఆరోగ్యవంతంగా బయటకు వచ్చినా కూడా ఆ స్టార్ హీరో భార్య ఆయన్ని ముట్టుకోనివ్వడం లేదట. అతని పక్కన పడుకుంటే ఎక్కడ కరోనా తనకు సోకుతుందో అని భయపడి ఆ హీరోని దూరంగానే పెడుతుందట. ఈ విషయాని ఇంట్లో పనివాళ్ళు గమనించి మాట్లాడుతుండగా..ఆ నోటా ఈ నోటా చేరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాపం భార్యతో సరదాగా గడుపుదాం అనుకున్న భర్తలకు కరోనా పెద్ద తలనొప్పిగానే మారింది అంటున్నారు పలువురు నెటిజన్స్..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news