MoviesSamanatha Unexpected comments: ఆడవాళ్లను అక్కడ చూడడం మానేయండి..ఇచ్చిపడేసిందిగా..?

Samanatha Unexpected comments: ఆడవాళ్లను అక్కడ చూడడం మానేయండి..ఇచ్చిపడేసిందిగా..?

విడాకులు తీసుకున్న తరువాత సమంత లో చాలా మార్పు వచ్చింది. ఈ మాట ఆమెను దగ్గరనుండి గమనిస్తున్న వాళ్ళు మాత్రమే కాదు దూరం నుండి అభిమానించే వాళ్ళు కూడా చెప్పుతున్నారు. పెళ్లి కి ముందు సమంత లో ఓ తెలియని అమాయకత్వం..డీసెన్సీ..రెస్పెక్ట్ బాగా కనిపించేవి. ఇక రాను రాను అమ్మడులో చాలా మార్పులు వచ్చాయి. ఇక పెళ్ళి తరువాత టోటల్ వేరే లెవల్ సమంతని చూసారు. భర్త కోసం జాగ్రత్తలు తీసుకునే భార్యగా.. భర్తను ఆటపట్టించే విధంగా మాట్లాడుతూ..సరదాగా గడుపుతూ..సమంత సెకండ్ లెవల్ పర్ ఫామెన్స్ చూసారు.

కానీ మూడోది..మహా ముదురు సమంత..అన్నీ తెలిసిపోయి..జీవితం మీద పిచ్చ క్లారిటీతో పక్క ప్లానింగ్ తో దేనికైన సై అనే స్టైల్లో సవాళ్ళు చేస్తూ.. నా దారి ఉత్తమం..నా రూటే కరెక్ట్ అన్నట్లు నా లైఫ్ నా ఇష్టం అన్న ఫార్ములాలో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే తన యాక్టింగ్ స్టైల్ ను టోటల్ మార్చేసింది. ఫుల్ హాట్ లుక్స్ తో..కుర్రాళ్ళ మతి పొగొట్టే విధంగా బికినిలో యోగా చేస్తూ..బాబోయ్ ఈ అందం చూడలేకపోతున్నాం అనేలా కామెంట్స్ వినపడుతున్నాయి సోషల్ మీడియాలో.

ఇక విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు డైరెక్ట్ గా చెప్పేస్తుంది. ఈ కరమంలోనే సమంత పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఆమె కౌంటర్ ఇస్తూనే కొన్ని సజీషన్స్ ఇచ్చింది.

సమంత పోస్ట్ లో..”ఒక్క అమ్మాయిని అలాంటి డ్రెస్ వేసుకోకు..ఇలా రెడీ అవ్వకు అని చెప్పే బదులు..ముందు మీ కొడుకులకు మహిళల ప్రైవేట్ పార్ట్స్ లలో చూడకుండా ఉండమని నేర్పించండి. మీ కూతుళ్లకు సెక్సువల్ గా కనిపించకూడదు అని చెప్పే బదులు… మీ కూతుళ్లకు నచ్చినట్టు ఉండనివ్వండి”.. అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు షేర్ చేసింది సమంత.. దీంతో ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news