Moviesఈరోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్..నాగ్ నోట ఊహించని మాటలు..!!

ఈరోజు నాతో పడుకుంటావా అనే మీనింగ్..నాగ్ నోట ఊహించని మాటలు..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలొ నందమూరి తారక రామారావు గారు గురించి అక్కినేని నాగేశవరావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. సినీ ఇండస్ట్రీలో తమ కుటుంబాలకు ప్తయేకమైన స్దానాని సంపాదించి పెట్టారు వీరిద్దరు. ఇక వాళ్ల వారసులు ఆ మంచి పేరు అలా కంటిన్యూ చేసుకొస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే అందరికి చాలా ఇష్టం..అందరితో కలిసిపోతు..సరదాగా ఉంటుంది. ఇక అక్కినేనిని కుటుంబానికి కి ఉన్న కేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్ బడా ఫ్యామిలీలో అక్కినేని కుటుంబం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాపులారిటీ తెచ్చుకున్న ఫ్యామిలీ. వీరి కుటుంబం నుంచి వచ్చిన వారసులు కూడా తమ కంటూ ఓ స్పేషల్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు. మొదట అక్కినేని నాగేశ్వర రావు..ఆ తరువాత నాగార్జున..ఆ తరువాత నాగాచైతన్య,అఖిల్ ఇలా అందరు మంచి పేరు తెచ్చున్నారు. ఇక అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున నవమన్మధుడుగా 60 సంవత్సరాలు దాటినా అమ్మాయిల కలల రాకుమారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వారసత్వం అందిపుచ్చుకుని అక్కినేని నాగ చైతన్య,అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి తమ లక్ ను పరీక్షించుకుంటున్నారు.

ప్రజెంట్ ఇప్పుడు అక్కినేని నాగచైతన్య, తన తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా మనం ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో కనిపించనుండగా.. కృతి శెట్టి నాగచైతన్య పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. జనవరీ 14న ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ క్రమంలో నాగార్జున ఓ నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

 

యాంకర్ నుండి ఎదురైన అనూహ్య ప్రశ్నకు నాగ్ తన దైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. టాలీవుడ్ లో మహిళాలను వెంటపడి వేధించడాన్ని కొన్ని సినిమాల్లో రొమాన్స్ గా చూపిస్తారు కదా దానిపై మీ అభిప్రాయం అని అడగ్గా..నాగ్ రిప్లై ఇస్తూ..” అదంతా ట్రాన్స్‌లేషన్ మిస్టేక్ వల్ల జరుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగు భాషలో హీరోయిన్ గురించి అందంగా వర్ణిస్తూ రాసిన పాట లిరిక్స్ ను.. ఇంగ్లీష్ భాషలోకి అనువాదిస్తే బూతు పదాలు గా మారుతున్నయని చెప్పుకొచ్చిన ఆయన బంగార్రాజు సినిమాలో ఓ సాంగ్ లిరిక్స్ ని ట్రాన్స్ లేట్ చేస్తే ఈరొజు నాతో పడుకుంటావా అనే మీనింగ్ వస్తుందని.. అనువాదిస్తే అంత దారుణంగా అర్ధం ఉంటుందని”నాగార్జున చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news