జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేం. సంతోషాలు బాధలు మనకు చెప్పి రావు.ఏ విషయాని అయిన మనం స్వీకరించాలి అప్పుడే మనం లైఫ్ లో ముందుకు వెళ్లగలం. ఇక ప్రస్తుతం నాగ చైతన్య ,సమంత తమ జీవితాల్లో అదే పని చేస్తున్నారు. మచో చెడో..విడాకులు తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు తమ లైఫ్ లో తమకు కావాల్సింది ఏంటో దాని వైపు అడుగులు వేస్తున్నారు.
నాగ చైతన్య సమంత తమ మధ్య ఉన్న భార్యభర్తల భంధాని తెంచుకోడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. అస్సలు రీజన్ ఇది అని చెప్పలేం కానీ ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్స్ ఆధారంగా అయితే సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో అలా బోల్డ్ గా నటించ్డం అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని..దీంతో ఈ గొడవ్ చిలికి చిలికి పెద్ద గొడవ అయ్యి చివారకు విడాకులు తీసుకునే వరకు వచ్చిందని చాలా మంది చెప్పుకుంటున్నారు.
ఇక విడాకుల వ్యవహారంపై నాగార్జున కూడా పెద్దగా సీరియస్ గా ఏం అయ్యిన్నత్లు లేడని టాక్ వినిపిస్తుంది. ఏదో తూతూ మంత్రంగా “వాళ్లు విడిపోవడ, చాలా దురదృష్టకరం అని. భార్యభర్తలైన చై, సామ్ మధ్య జరిగింది వాళ్ల పర్సనల్ విషయం అని చెప్పుకొచ్చిన నాగ్..సమంత విడాకులు తీసుకున్న మాకు ఎప్పుడు దగ్గర మనిషే నని..
ఆ ఇద్దరూ నాకు ఎంతో ప్రియమైన వారు అంటూ.. నేను, నా ఫ్యామిలీతో కలిసి సమంతతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి”..అంటూ పోస్ట్ వేశాడు. ఇక అంతే అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత ఊసు ఎత్తిందేలేదు. సమంత కూడా డైరెక్ట్ గా అక్కినేని ఫ్యామిలి పేరు ఎత్తలేదు కానీ కొన్ని పోస్ట్ లల్లో మాత్రం ఇన్ డైరెక్ట్ గా చీవాట్లు పెట్టింది..వాళ్లకు మడేలా బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది.
అయితే ఇప్పుడు దానికి రివేంజ్ గా నాగ్ అద్దిరిపోయే ప్లాన్ ను చై ల్;ఐఫ్ లో అప్లై చేయబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి నాగచైతన్య అమ్మాయిలకు దూరంగా ఉంటాడు చాలా రీజర్వడ్..పిలిస్తే పలుకుతారు లేదంటే సైలెంట్..కానీ నాగ్ అలాకాదు..ఈ వయసులోను ఫుల్ రొమాంటిక్ గా..సర్దాగా హీరోయిన్స్ ని ఆట పట్టిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే నాగ్ తన కొడుకుకి యంగ్ హీరోయిన్స్ తొ, యంగ్ గర్ల్స్ తో ప్రెండ్ షిప్ చేయిస్తున్నాడట. చై మూడీ గా ఉండకుండా ఉండేలా అమ్మాయిలతో సరదాగా మాటలు కలుపుతూ మ్మచి ఫ్రెండ్ షిప్ బాండ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాడట. ఇక దీని పై నెటిజన్స్ కూడా పాజిటివ్ గా స్పందించడం గమనార్హం. లైఫ్ లో ఒక్క అమ్మాయిని మర్చిపోవాలంటే మరో అమాయి దగ్గరవ్వాల్సిందే అంటూ కొటేషన్లు కూడా పెడుతున్నారు జనాలు. ఏది ఏమైనా ప్రస్తుతం చై బీహేవియర్ చూస్తుంటే సమంతను మర్చిపోయిన్నట్లే ఉన్నాడు అంటున్నారు జనాలు.