Moviesసమంతతో విడాకులు..ఆ విషయం నన్ను బాధపెట్టింది.. చైతన్య ఓపెన్ కామెంట్స్..!!

సమంతతో విడాకులు..ఆ విషయం నన్ను బాధపెట్టింది.. చైతన్య ఓపెన్ కామెంట్స్..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న టాపిక్ ఏదైన ఉంది అంటే అది చైతన్య సమ్మత డివ్ర్స్ ఇష్యూ. టాలీవుడ్ లో బెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైతన్య విడాకులు తీసుకొవడానికి రెడి అయిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవ్వరు ఊహించ్నై విధంగా విడాకులు కోసం కోర్ట్ మెట్లు ఎక్కి అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలను షాక్ కు గురి చేసారు. ఇక వీళ్లు ఎప్పుడైతే మేం విడాకులు తీసుకుని వేరుగా బ్రతకాలి అనుకుంటున్నాం అని డిసైడ్ అయ్యి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు చెప్పారో అప్పటి నుండి ప్రతి రోజు వీళ్ళకు సంబంధించిన ఏదో ఒక్క వార్త నెట్టింట హాట్ టాపిక్ గానే ఉంటుంది.

అసలు కారణం ఇది అని పక్కాగా చెప్పలేం కానీ..ముఖ్యంగా మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో అంత బోల్డ్ గా నటించడం..అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు అని..దీంతో మాట మాట పెరిగి ఫైనల్ గా విడాకులు వరకు వెళ్ళాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారో వీళ్ళే చెప్పితేకానీ ఈ రూమరస్ కి ఫుల్ స్టాప్ పడవు. మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసిన ఈ జంట ..విడాకుల తరువాత ఎవరికి వాళ్ళు విడిగా హ్యాపీగా బ్రతికేస్తున్నారు.

ఇక మొన్నటి వరకు విడాకుల వ్యవహారం పై ఎక్కడ నోరు విప్పని నాగార్జున , చైతన్య ..ఇప్పుడు మాత్రం వరుస ఇంటర్వ్యుల్లో విడాకుల పై ఎదురైన అన్ని ప్రశ్నలకు ఏం మొహమాటం భయం లేకుండా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే విడిపోయిన తరువాత సమంత హ్యాపీ..నేను హ్యాపీ అంటూ చెప్పుకొచ్చిన చైతన్య..రీసెంట్ ఇంటర్వ్యుల్లో మరికొన్ని విషయాల పై క్లారిటీ ఇచ్చారు.

బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ.. “నా గురించి ఏం రాసినా పర్వాలేదు. కానీ నా కుటుంబం రాస్తే నేను బాధపడతాను. నాన్న చెప్పినట్లు..కుటుంబంలో కానీ, వ్యక్తిగత విషయాల్లో కానీ ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలి. అంతే..లేకపోతే వాళ్ళ ఇష్టం. దట్స్ ఫైన్ అనుకుంటా..కానీ నా కుటుంబం గురించి మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయడం నాకు నచ్చలేదు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news