Moviesసమంత చేయాల్సిన పని నాగార్జున చేస్తున్నట్లు ఉన్నాడే..!!

సమంత చేయాల్సిన పని నాగార్జున చేస్తున్నట్లు ఉన్నాడే..!!

టాలీవుడ్ లోనె మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా ఉన్నటువంతి నాగచైతన్య సమంత్ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రీజన్ ఏంటో తెలియదు కానీ మొత్తాని తమ నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేఅసారు. దీంతో సమంత నాగ చైతన్య మాజీ మొగుడు పెళ్లాలు అయిపోయారు. ఇక ఈ విషయంలో నాగార్జున సైతం ఏం చేయ లేకపోయారు. వాళ్ల జీవితం వాళ్ళ ఇష్టం మనము ఏం చేయగలం అంటూ చేతులు దులిపేసుకున్నాడు. అంతేకాదు సమంత నాగచైతన్య భార్యగా విడాకులు తీసుకుంటున్న మేము ఆమెని మాఇంట్లో సభ్యురాలు లాగే చూస్తాం అంటూ భారీ డైలాగ్స్ కొట్టారు.

సీన్ కట్ చేస్తే సమంతను అసలు పట్టించుకోవడమే మానేసారు. ఇక అమ్మడు కూడా అలానే చేస్తుందిలేండి. మొన్న నాగచైతన్య పుట్టిబ రోజు ఐతే కనీసం విషేస్ కూడా చెప్పలేదు. కానీ ఆమె కుక్క పుట్టినరోజును మాత్రం సెలబ్రేట్ చేసుకుంది. దీంతో అక్కినేని అభిమానులు ఆమె పై మండిపడుతున్నారు. కనీసం ప్రెండ్ గా అనుకుని అయినా విష్ వ్హేయచ్చు గా అంటూ ఫైర్ అవుతున్నారు. తెలుగులో మాత్రం ఇప్పుడు సమంత్ నాగ‌చైత‌న్య మాజీ భార్య‌గా సీనియ‌ర్ హీరో నాగార్జున‌కు మాజీ కోడ‌లు అయిపోయింది.

ఇక పెళ్లి తరువాత నుండి నాగచైతన్య పనులు అన్నీ దగ్గరుండి చూసుకునే సమంత విడాకులు ఇచ్చి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను నాగార్జున తీసుకున్నట్లు తెలుస్తుంది. సమంత తో వివాహం తరువాత నాగచైతన్య కెరీర్ విషయంలో అక్కినేని నాగార్జున పెద్దగా ఇన్‌వాల్వ్ కాలేదు. అన్ని సాఫీగానే సాగుతుండటంతో తండ్రిగా నాగ్ ఎంతో హ్యాపీగానే ఫీలయ్యాడు. కానీ చైతన్య-సమంతలు విడాకుల తరువాత నాగచైతన్య పర్సనల్ లైఫ్‌ డిస్ట్రబ్ గా ఉన్నందునా నాగార్జున ఇప్పుడు చై పై ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చైతూను డైవర్స్ మూడ్‌ నుంచి డైవర్ట్ చేయాలని చైతూతో ఎక్కువ టైం గడుపుతున్నారట. సినిమాల విషయంలోనూ నాగ్ హెల్ప్ చేస్తున్నాడట. ఇప్పుడు చైతూ విషయంలో నాగ్ ఎక్స్‌ట్రా కేర్ చూపిస్తున్నాడు. నిజానికి ఒక్కపుడు సమంత ఇలానే చేసేది. ఇప్పుడు ఆ పనులను నాగ్ చేస్తున్నాడు. ఏంటో ఈ విధి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news