Moviesస‌ల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం..హీరోయిన్ గా మేనకోడలకి గ్రీన్ సిగ్నల్..!!

స‌ల్మాన్ ఖాన్ సంచలన నిర్ణయం..హీరోయిన్ గా మేనకోడలకి గ్రీన్ సిగ్నల్..!!

బాలీవుడ్​ స్టార్​ హీరో కండల వీరుడు సల్మాన్​ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన టాలెంట్ తో డ్యాన్స్ నటనతో మనల్ని అలరించి ..దాదాపు మూడు దశాబ్ధాలుగా స్టార్ హీరో గా కొనస్సగుతున్నారు. ఇక పోటే సల్మాన్​ ఖాన్ పేరు చెప్పుకుని ఆయన ​ కుటుంబం నుంచి ఇప్పటికే పలువురు నటులుగా వెండితెరపై మెరిశారు. కాదా తాజా గా ఇప్పుడు ఆయన మేనకోడలు అలిజే అగ్నిహోత్రి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఎన్నో సార్లు సినిమా ఛాన్స్​ల కోసం ప్రయత్నాలు చేస్తోన్న్ సరైన స్టోరీ దరికక సైలెంట్ అయిపోయింది. ఈ క్రమంలోనే సోషల్​మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేస్తూ అభిమానుల్ని అలరిస్తోంది. అవినాష్ భ‌ర్జ‌త్య డైరెక్ష‌న్ లో రానున్న ఈ చిత్రంలో అలిజె అగ్నిహోత్రి హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతున్నార‌న్న వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అలిజెహ్ యూకేలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం ముంబైలో మోడ‌ల్‌గా ప‌నిచేస్తుంది. పాపుల‌ర్ జ్యువెల్ల‌రీ బ్రాండ్‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా కూడా వ్య‌హ‌హ‌రించింది.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ప్ర‌ముఖ సినీ న‌టుడు, ద‌ర్శ‌క‌నిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూతురు అలిజె. గత కొంత కాలంగా అలీజేహ్ న‌ట‌న‌లో, డాన్సింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటూ వ‌చ్చింది. దాంతో ఆమెను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని అల్విరా, అతుల్‌, స‌ల్మాన్ భావిస్తున్నారట. స్ట‌న్నింగ్ బ్యూటీ కావ‌డ‌మే కాకుండా, స్వ‌త‌హాగా టాలెంటెడ్ ప‌ర్స‌న్ అయిన అలీజేహ్ స‌ర‌స‌న హీరోగా ఎవ‌రు న‌టిస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news