Moviesమంచు మ‌నోజ్ రెండో పెళ్లి ఆ అమ్మాయితోనే..!

మంచు మ‌నోజ్ రెండో పెళ్లి ఆ అమ్మాయితోనే..!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు రెండో త‌న‌యుడు మంచు మ‌నోజ్ సినిమాల ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మ‌నోజ్ వ్య‌క్తిగ‌త జీవితంలో కాస్ట డిస్ట‌ర్బ్ అయ్యి ఉన్నాడు. ఆయ‌న ప్రేమ వివాహం చేసుకున్నా.. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో భార్య‌కు విడాకులు ఇచ్చాడు. ప్ర‌స్తుతం తిరిగి కెరీర్‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్న మ‌నోజ్ ఇటీవ‌ల మా ఎన్నిక‌ల్లో త‌న అన్న విష్ణు గెలుపు కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు.

ప్ర‌ణ‌తీ రెడ్డికి విడాకులు ఇచ్చిన మ‌నోజ్ ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌నోజ్ ఓ ఫారెన్ అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడ‌ట‌. ఆ అమ్మాయి ఇక్క‌డ అమ్మాయే అయినా ఫారిన్‌లో సెటిల్ అయ్యింద‌ట‌. మ‌నోజ్‌కు ఎప్ప‌టి నుంచో ఆమెతో ప‌రిచ‌యం ఉందని.. ఇప్పుడు వారిద్ద‌రు మ‌న‌స్సులు క‌ల‌వ‌డంతో పెళ్లి చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ మ్యాట‌ర్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు పొక్కింది. ఇక మోహ‌న్‌బాబు సైతం మ‌నోజ్‌కు మ‌రో వివాహం చేసి తాను రిలాక్స్ అవ్వాల‌నే అనుకుంటున్నాడు. మ‌రి దీనిపై మంచు ఫ్యామిలీ ఎప్పుడు అధికారికంగా క్లారిటీ ఇస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news