Moviesవామ్మో..సమంత అందాల జాతర ..లో దుస్తుల్లో హాట్ ఎక్స్ పోజింగ్..!!

వామ్మో..సమంత అందాల జాతర ..లో దుస్తుల్లో హాట్ ఎక్స్ పోజింగ్..!!

సమంత.. తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. అక్కినేని కోడలు పిల్ల.మొదట సమంత గా తన నటనతో, అందంతో అందరిని మెప్పించిన ఈ అమ్మడు.. ఆతరువాత అక్కినేని ఇంటి కోడలుగా అందరి మనసుల్లో మంచి స్దానాని సంపాదించుకుంది. పెళ్ళి తరువాత అమ్మడు ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూనే మంచి పాత్రలు చేస్తూ అమద్రిని మెప్పించింది.

అయితే ఇటీవల కాలంలో సమంత గ్లామర్ డోస్ మళ్ళీ పెంచేస్తోంది. ప్రస్తుతం సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ 2 సీరిస్‌లో.. సమంత రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం బోల్డ్ గా బెడ్ రూం సీన్ లో నటించిన సమంత రెచ్చిపోయి అందాల విందు చేసింది. ఇక పెళ్లి తరవాత కూడా అలాంటి సీన్ లో నటించి అందర్నీ అవక్కయ్యేలా చేసింది ఈ అక్కినేని కోడలు పిల్ల.

అయితే తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గోన్న సమంత.. గతం లో ఎన్నడూ లేని విధంగా లో దుస్తుల్లో ఫోటో కి పోజులు ఇస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్జ్చింది. ఓ బ్యాగ్ ప్రమోషన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక బ్యాగ్ తో లో దుస్తుల్లో పోజులు ఇచ్చిన సమంత ఫిట్నెస్ చూసినా అవాక్కయ్యేలా ఉంది. సన్నని నడుముతో కనిపిస్తున్న సమంత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం మాత్రం బాలీవుడ్ అవకాశాల కోసమే అని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఏదిఏమైనా నాగా చైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న ఇలాంటి తరుణంలొ..అమ్మడు హాట్ ఫోటోలు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news