సాధరణంగా ఎవరైన ఒక జంటను చూడగానే.. అబ్బ అ జంట చూడు ఎంత బాగుందో అని అంటారు.మరి కొందరు చూడ చక్కనైన జంట అంటారు. పెళ్లి చూపుల్లొ కూడా ముందే ఇరు వైపు పెద్దలు చూసేది ..జంట బాగుందా..?? ఈడు జోడు చక్కగా ఉందా..?? అని చూస్తుంటారు. రీల్ లోనైనా..రీయల్ లైఫ్ లోనైనా..చూడడానికి జంట బాగుంటే ఆ కీకే వేరు. అయితే టాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ మొస్ట్ ఎవరి గ్రీన్ కపుల్ చాలా మందే ఉన్నారు. వాల్లు జంట కడితే సినిమా బ్లాక్ బస్టర్.
అయితే , సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ కొట్టాలి అంటే కథ, కథనం తో పాటు మంచి హీరోహీరోయిన్ల జోడీ ఎంపిక కూడా బాగా ఉండాలి . అప్పుడే సినిమా హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ హీరోహీరోయిన్ల జోడి ని సెలెక్ట్ చేసుకోవడం లో దర్శకనిర్మాతలు తప్పటడుగులు వేయగా.. దానికి ఫలితంగా సినిమాలు భారీడిజాస్టర్ టాక్ తెచ్చుకోవడమే
కాక.. పరమ వరస్ట్ జంటలు అని మాటలు కూడా వినాల్సి వచ్చింది.. ఆ జంటలు ఏవో ఇప్పుడు చూద్దాం..
1. స్టాలిన్:
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమాకు ప్తయేకమైన స్దానం ఉంది. పాజిటివ్ టాక్ ను కూడా సొంతం చేసుకుంది.కానీ,ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష చేసింది. ఈ జంట అసలు సెట్ కాలేదని అప్పుడు బాగా ట్రోలింగ్ కూడా జరిగింది.
2. అల్లరి పిడుగు:
ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య పక్కన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జోడిగా నటించారు. ఈ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
3. సుభాష్ చంద్రబోస్:
ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. కారణాలు తెలియవు కానీ ఈ సినిమా తరువాత వెంకీకి సరైన హిట్ పదలేదు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు జంటగా జెనీలియా హీరోయిన్ గా జంటగా నటించారు. ఈ జోడి కూడా అస్సలు సెట్ అవ్వలేదు. దింతో ఈ జంట కూడా పరమ వరస్త్ జంటల లిస్ట్ లో చేరిపోయింది.
4. లింగ: ఈ సినిమా కోసం రజినీకాంత్ ఎంతో కష్ట పడ్డారు. చాల టై తీసుకుని షూటింగ్ చేసారు. కానీ,ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాదు ఇందులో హీరోయిన్లుగా నటించిన అనుష్క, సోనాక్షిసిన్హా లకు రజినీకాంత్ వయసుకు ఏమాత్రం పొంతన లేదని అప్పట్లో హాట్ టాపిక్ నడిచింది. ఈ జంటలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.