GossipsRC15 నుండి కేకపుట్టించే అప్డేట్.. చరణ్ ని కంట్రోల్ లో పెట్టేది...

RC15 నుండి కేకపుట్టించే అప్డేట్.. చరణ్ ని కంట్రోల్ లో పెట్టేది ఆయనే..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్..సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతాను అనే స్టైల్ లో ..గ్యాప్ లేకుండా సినిమాలకు సైన్ చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరో ల లిస్ట్ లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన స్వాతంత్య్ర పోరాట యోధులు అల్లురి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని కుదిరితే దసరా పండుగ సమయానికి విడుదల అవుతుంది లేదంటే..రాజమౌళి చెప్పేవరకు ఆగాల్సిందే.

అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తూనే అటు కొరటాల శివ- చిరంజీవి కాంబోలో రాబోతున్న ‘ఆచార్య’ షూటింగ్ వర్క్స్ ఫినిష్ చేస్తున్నారు.ఆ తరువాత మరో బడా దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న విషయ్మ్ తెలిసిందే. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నాయి. తమిళ దర్శకుడు శంకర్ తెలుగులో నేరుగా తీయనున్న తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇక మరో వైపు పాన్ ఇండియా మూవీ తరవాత రామ్ చరణ్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ఒక్క చిన్న రోల్ లో కనిపిచనున్నాడట. స్క్రీన్ స్పేస్ ట్క్కువ టైం అయినప్పటికి..సినిమాలో అయినది కీలక పాత్ర గా ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. చిరంజివీ స్ట్రిక్ట్ ఆఫీసర్ పాత్రలో చరణ్ ని కంట్రోల్ చేస్తే పాత్ర కావడం మరో విశేషం. ఇక తండ్రి కోడుకులు తెర ప మెగాఫ్యాన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది. కాగా చిరు పాత్ర పై అఫిషియల్ గా సినిమా పెద్దల నుండి క్లారిటీ వచ్చేవరకు మనం వెయిట్ చేయాల్సిందే.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news