Moviesసినీ ఇండస్ట్రీలోకి దిల్ రాజు ఎవరి సపోర్ట్ తో వచ్చారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలోకి దిల్ రాజు ఎవరి సపోర్ట్ తో వచ్చారో తెలుసా..?

దిల్ రాజు ..టాలీవుడ్ లో ఈయన గురించి తెలియని వారుడరు. అదృష్టాని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటున్నట్లు..వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నిర్మాతగా దూసుకుపోతున్న అగ్ర నిర్మాత దిల్ రాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి 2003లో దిల్ సినిమాతో నిర్మాత‌గా మారారు. ప్రస్తుత టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ..ఒకప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి .. ఈ రోజు ఇండ‌స్ట్రీని శాసించే వ్య‌క్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రు.

డిస్ట్రిబ్యూష‌న్‌, నిర్మాత‌గా, ఎగ్జిబిట‌ర్‌, థియేట‌ర్ల సిండికేట్‌లో ఒక కీల‌క వ్య‌క్తిగా ఆయ‌న చ‌క్రం తిప్పుతార‌న్న టాక్ అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. రాజు ప్లానింగ్ మామూలుగా ఉండ‌దు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆయ‌న హ‌వా న‌డుస్తోంది. పెద్ద హీరోలు, ద‌ర్శ‌కుల‌తో క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. బ‌డా బ‌డా ప్రాజెక్టుల‌ను మంచి నీళ్లు తాగినంత సులువుగా సెట్ చేసి ప‌డేస్తారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత దిల్ రాజు ఏ నిర్ణ‌యం తీసుకున్నా దాని వెన‌క ఆయ‌న లెక్క‌లు వేరేగానే ఉంటాయి. దిల్ రాజు ఓ మంచి కథను ఎంచుకొని సరైన డైరెక్టర్‌తో సినిమా చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు అన్న విషయం గతంలో చాలాసార్లు ప్రూవ్ చేసారు.

 

అయితే దిల్ రాజు ఒక మంచి నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను నిర్మించడమే కాకుండా కొత్త వాళ్లకు కూడా తన సినిమాలలో అవకాశాలు ఇస్తూ..కొత్త తాళెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇకపోతే అందరికీ ఆదర్శంగా నిలిచే దిల్ రాజు సినీ ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చాడో తెలుసా..? దిల్ రాజు ..చూడడానికి హ్యాం సం గా ఉంటారన్న విషయం తెలిసిందే..దీంతో ఆయన స్నేహితులు..ఆయనని హీరోలా ఉన్నావ్ సినిమాలో ట్రై చేయ్యి అనేవారట. కానీ దిల్ రాజుకు హీరో కన్నా కూడా డిస్ట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో .. మొదట డిస్ట్రిబ్యూటర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారట. ఇక అలా తన సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని, వారిని ఎప్పటికీ మర్చిపోలేను అని కూడా చెప్పాడు దిల్ రాజు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news