Moviesదేవీ నాగవల్లి కొత్త కారు రేటు తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

దేవీ నాగవల్లి కొత్త కారు రేటు తెలిస్తే..మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!!

ప్రముఖ TV9 యాంకర్ దేవి నాగవల్లి..బిగ్ బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న హౌజ్ నుండి 3వ వారమే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక, ఆమె ఆటతీరు, ప్రవర్తన, నడవడిక ఇలా అన్నింట్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే తన ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ టీం పై దేవి నాగవల్లి అసంతృప్తిగా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తనకు ఓట్లు ఎక్కువ వచ్చినా సరే తనని ఎలిమినేట్ చేశారని దేవి ఎలిమినేట్ అయిన తర్వాత చేసిన ఇంటర్వ్యూస్ లో చెప్పింది.

అప్పట్లో ఈ వీషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ ఇంట్లోంచి బయటకు వచ్చిన దేవీ నాగవల్లి మళ్లీ యథాతథంగా వార్తలు చదువుకుంటూ తన డ్యూటీ ఎక్కేసింది. ఇక తాజాగా ఆమె ఓ కొత్త కారు కొనింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక్కడ షాకింగ్ ఏమిటంటే.. బిగ్ బాస్ హౌస్ తనని అక్క అక్క అంటూ పిలిచే అరియానా కూడా కొత్త కారు కొనింది. ఇది అనుకోకుండా కలిసిందో..లేక కావలని ఒకేసారి కొన్నారో తెలియదు కాని..ఇప్పుడు ఈ విషయమై నెట్టింట జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.

ఇక త్వ్9 యాంకర్ దేవి నాగవల్లి.. కొన్న కొత్త కారు ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల 25 లక్షల పై మాటే. ఆమె పోస్ట్ చేసిన పిక్ బట్టి..దేవీ నాగవల్లి స్కోడా కార్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక అరియానా కియా కారును కొనేసింది. సోహెల్, అమర్ దీప్‌లతో కలిసి కొత్త కారులో చక్కర్లు కొట్టేసింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news