Moviesప్యాంటు లేకుండానే ఫోటోలకి ఫోజులిచ్చిన జబర్ధస్త్ హాట్ బ్యూటీ..?

ప్యాంటు లేకుండానే ఫోటోలకి ఫోజులిచ్చిన జబర్ధస్త్ హాట్ బ్యూటీ..?

జబర్దస్త్..ఈ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు బాగానే పేరు సంపాదించారు. జీవితంలో బాగా సెటిల్ అయ్యరు కూడా. దాంతో వారు అటు వెండితెర పైన ఇటు బుల్లితెర పైన బాగానే నటిస్తూ , రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక తాజాగా జబర్దస్త్ లో హాట్ బ్యూటీ వర్ష ఈమధ్య కాలంలో ఆ షోలో బాగా క్లిక్ అయ్యింది. బుల్లితెర మోస్ట్ పాపుల‌ర్ షో జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇటీవ‌ల ఎంట్రీ ఇచ్చిన వ‌ర్ష గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

అభిషేకం, ప్రేమ ఎంత మధురం, తూర్పు పడమర వంటి సీరియల్స్‌తో ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకున్న వ‌ర్ష జ‌బ‌ర్ద‌స్త్ షోతో మాత్రం త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ పాపుల‌ర్ అయిపోయింది. హైప‌ర్ ఆది, వెంకీ మంకీస్, రాకింగ్ రాకేష్ స్కిట్లలో వ‌ర్ష ఎక్కువ‌గా క‌నిపిస్తోంది వ‌ర్ష‌. అందానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే వర్ష ముందు జీ తెలుగు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత జబర్దస్త్ కు ప్రమోట్ అయ్యింది. జబర్దస్త్ లో అన్ని టీం లకు కో కంటెస్టంట్ గా ఉంటూ వస్తుంది వర్ష. అయితే కెవ్వు కార్తీక్ టీం లో పర్మినెట్ ప్లేస్ సంపాదించింది.

ఇక ఇమ్మాన్యుయెల్ తో వర్ష ట్రాక్ కూడా షోకి స్పెషల్ క్రేజ్ తెచ్చి పెట్టింది. తెల్లమ్మాయి, నల్లబ్బాయి జోడీగా వీరి ప్రేమాయణం హాట్ న్యూస్ గా మారింది. అయితే స్కిట్ల విష‌యం ప‌క్క‌న పెడితే.. అందంతో వ‌ర్ష‌ మాయ చేస్తుంది. ఆమె లుక్స్‌కు జ‌బ‌ర్ద‌స్త్ ల‌వ‌ర్స్ ఫిదా అయిపోతున్నారు. వాస్త‌వానికి జబర్థస్త్ షోలో రష్మీ గౌతమ్, అనసూయ గ్లామర్ షో అనేది ప్రత్యేక ఆకర్షణ.

కానీ, ఇప్పుడు వ‌ర్ష అందాల ఆర‌బోత‌లో వారిద్ద‌రినీ మించిపోయి.. షాక్ ఇవ్వ‌డంతో పాటు గట్టి పోటీ ఇస్తోంది. ఇక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా వర్ష సత్తా చాటుతుంది. దానికి కారణం ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ అని చెప్పాలి. తాజాగా ప్యాంటు లేకుండా లోదుస్తులలో బోల్డ్ ఫోటో షూట్ చేసింది వర్ష. వర్ష గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news