Moviesఅభిమానులను అవమానించిన స్టార్ హీరోయిన్.. ఇంత పొగరా..??

అభిమానులను అవమానించిన స్టార్ హీరోయిన్.. ఇంత పొగరా..??

కాజోల్.. ఈమె గురిచి ప్రత్యేక పరిచయం అవసర్మ్ లేదు. తన అమదంతో తన నటనతో ఒక్కప్పుడు కుర్రకారుని ఫిదా చేసింది. ఇప్పుడు కూడా ఏం తగ్గట్లేదు..ఈ బాలీవుడ్ బ్యూటీ. కేవలం 16 సంవత్సరాల వయసులో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి కాజోల్ ఈ రోజు తనదైన గుర్తింపును సంపాదించుకుంది. కాజోల్ నటి మాత్రమే కాదు ఆమె మంచి డ్యాన్సర్, వ్యాపారవేత్త, ఫిట్‌నెస్ ఫ్రీక్ కూడా. ఆమె బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. కాజోల్ మ్యాజిక్ ఇప్పటికీ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తోంది. ఇప్పటికి కూడా కాజోల్ నటనకు ప్రపంచవ్యాప్తంగా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతోంది.

ఈ మధ్యనే కాజోల్ తన 47వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో పరిమితంగా.. తనకు అత్యంత సన్నిహితుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెకు సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే కాజోల్‏ను ఎంతగానో అభిమానించే అభిమానాల సంఘాలు.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఇంటి వద్దకు కేక్ తీసుకుని వచ్చారు. దీంతో బయటకు వచ్చిన కాజోల్.. గేట్ దగ్గరే నిల్చుని కేక్ కట్ చేశారు. అంత వరకు బాగానే ఉంది. ఆ తరువాత కాజల్ చేసిన పనికి వాళ్ళ అభిమానులకు కోపం తెప్పిచ్చింది. ఇంతకి ఈ ఆంటీ ఏం చేసిందో తెలుసా..??

పాపం అభిమానులు తన కోసం ఎంతో ప్రేమగా కేక్ తెస్తే కట్ చేసి.. వెళ్లిపోతుంది. అయితే ,ఆమె అభిమానులు కేక్ ని కొచెం తినండి మేడం అన్నారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ప్లీజ్ మేడం కొచెం టెస్ట్ చేయండి.. అంటూ చాలా టై అడిగ్గారు. కానీ కాజోల్ల్ నేను తినను అంటే తినను అని లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఆమె అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ అయితే మాత్రం ఇంత పొగరా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news