Moviesనటసింహం నందమూరి బాలకృష్ణకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. అసలు గెస్...

నటసింహం నందమూరి బాలకృష్ణకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..!!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్లలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ. అలాగే తెలుగులో నటవారసుల్లో టాప్ హీరో అనిపించుకున్న తొలి హీరో కూడా. స్టార్ హీరో కొడుకుగా పుట్టినంత మాత్రాన స్టార్ కాలేరు. ఎదో ఒక ప్రత్యేకత, అందం, అభినయం లేకపోతే ప్రేక్షకులు హర్షించరు. అలాంటి ఓ లెజెండ్ నందమూరి తారకరామారాము కడుపున పుట్టి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు నట సింహం బాలకృష్ణ.

పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నందమూరి బాలకృష్ణ. తొలినాళ్లతో సహాయ నటుడిగా తండ్రి చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి 12 చిత్రాల్లో నటించిన బాలకృష్ణ. హీరో అయిన తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో నటించారు బాలయ్య.

అయితే మొదటి నుండి కూడా బాలయ్య హెల్త్ విషయంలో కేర్ ఎక్కువగా తీసుకుంటారు. అమొదుకే ఈ వయసులోను ఎంతో ఫిట్ గా ఉంటారు. ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..??..బాలయ్య కి రొయ్యలను ఎంతో ఇష్టంగా తింటారట. అలాగే చికెన్ బిర్యానీని కూడా బాలయ్య ఇష్టపడి తింటారట. బాలయ్య తో పాటు చాలామంది టాలీవుడ్ హీరోలకు బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్.. సెలబ్రిటీస్ గే కాదు చాలా మందికి బిర్యానీనే ఫేవరెట్ ఫుడ్.

ఇప్పటికే టాలీవుడ్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన బాలయ్య.. మరోసారి బాక్స్ ఆఫిస్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news