Moviesరాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?? మీరు ఈజీగా చెప్పేస్తారు..!!

రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..?? మీరు ఈజీగా చెప్పేస్తారు..!!

దర్శక బాహుబలిగా పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా క్రెడిట్ ని ఎవరికి అందనమత ఆకాశానికి ఎత్తేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క బాహుబలి అనే పేరుతో సంచలనం సృష్టించిన దర్శకుడు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా మార్కెట్ ఈ రోజు ఖండాంతరాల లో వ్యాప్తి చెందింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే అనేది జగమేరిగిన సత్యం. సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రజలకు నచ్చే విధంగా..వాళ్ళు మెచ్చే విధంగా తీయడమే రాజమౌళి స్పెషాలిటి.

అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి పేరుంది. అయన ఒక్కో సినిమాని ఓ శిల్పం లాగా చెక్కుతారు అందుకే అయనకి జక్కన్న అని పేరుంది. ప‌ర్‌ఫెక్షన్ కోసం ఎన్ని షాట్స్ అయిన తీస్తారు.. ఒక్కో సినిమాకి ఎన్నో సంవత్సరాలు కేటాయిస్తారు అందుకే టాలీవుడ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఇప్పుడు రాజమౌళి ఉన్నారు.

రాజమౌళి అంత డెడికేషన్ మరొక డైరెక్టర్ లో చూడలేం అనేది ఆయన సినిమాలు చూస్తేనే అర్దమౌతుంది. కథ విషయం లో ఎంతో గొప్పగా ఉండాలి అన్నదానికంటే తెరమీద దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చెయ్యాలి అనేది రాజమౌళి బేసిక్ ప్లాన్.

అందుకే సినిమా మొత్తం మీద నాలుగైదు తిరుగులేని సీన్ లు..భారిగా ప్లాన్ చేసుకుని వాటితోనే ఏదో మాయ చేసి ప్రేక్షకులను అబ్బుర పరుస్తాడు ఈ దర్శక ధీరుడు.

ఇక రాజమౌళి ఈ మధ్య కాలం లో ఆయన ఫేవరేట్ హీరో ఎవరు అంటే ఎన్టీఆర్ పేరు చెప్పాడట. ఆయన డ్యాన్స్..యాక్టింగ్..చూసి జక్కన ఫిదా అయ్యాడత. అందుకే ఆయనకి తారక్ అంటే చాల ఇష్టమట. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే సినిమాని చేస్తున్నాడు. దాదాపుగా 90 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడి మళ్ళీ పట్టాలేక్కింది. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news