Moviesఆ స్టార్ హీరోతో పీకల్లోతు ప్ర్రేమలో ఈ మిల్కీ బ్యూటీ..ఆ హీరో...

ఆ స్టార్ హీరోతో పీకల్లోతు ప్ర్రేమలో ఈ మిల్కీ బ్యూటీ..ఆ హీరో ఏమన్నాడో తెలుసా..??

ఈ రంగుల ప్రపంచం సినిమా రంగంలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ లు ఉన్నట్టు వార్తలు పుకార్లు షికార్లు చేయడం కామ‌న్‌. ఈ విష్యం మనకు తెలిసిందే. హీరో , హీరోయిన్లు కలిసి సినిమా చేస్తుంటే చాలు… వారిద్దరి మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉందని.. టాం టమ్మ్ కొడుతుంటారు కొందరు గాసిప్ రాయుళ్లు.ఈ క్రమంలోనే తమిళ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుర్ర్య తమ్మూడు.. హీరో కార్తీ, లేలేత అందాల సోయగం మిల్కీ బ్యూటీ తమన్నా మధ్య ఏదో ఎఫైర్ ఉందని అప్పట్లో సినీఇండస్ట్రీలో హాట్ టాపిగా మారింది. అటు కోలీవుడ్ మీడియా..ఇటు టాలీవుడ్ మీడియా రెండు చోట్ల వీళ్ళ ప్రేమాయణం వైరల్ గా మారింది.

 

హీరో కార్తీ మంచి టెలంటెడ్ నటుడు..అతి తక్కువ సమయంలోనే వరుస హిట్లు సాధిస్తూ..బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాడు. అసలైన షాకిం ఏఅమిటంటే..వాళ్ళ అన్న సూర్య‌ కంటే తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసి..మనకు దగ్గర అయిపోయాడు ఈ హ్యాండ్సం హీరో.

ఇక కార్తీ నటించిన తమిళ సినిమాలు అన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాని సాధించాయి. ఇకా కార్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిన సినిమా “ఆవారా”. కార్తీక్ – తమన్నా జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఆవారా సినిమా కోలీవుడ్ లో కంటే కూడా తెలుగులోనే ఎక్కువగా సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతోనే కార్తీ తెలుగు యువత మదిని దోచుకున్నారు. అయితే అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్ లో తమన్నా – కార్తీ చేసిన హడావుడి.. వాళ్ళ మధ్య ఉన్న అతి చనువు చూసి.. వీళ్ల మధ ఏదో ఎఫైర్ ఉందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. ఒకానొక్క టంలో వీరిద్ద‌రు పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతున్నరు అంటూ వార్తలు హల్ చల్ చేసాయి.

ఇక ఇలాంటి వర్తలు రోజు రోజుకి ఎక్కువ అవుతుండడంతో..దీనిపై కార్తీ స్పందిస్తూ.. తమన్నాతో తాను ఒక సినిమా చేసినంత మాత్రాన తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగిందని… అయితే దీన్ని తాను ఎంజాయ్ చేశా అని.. పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసారు ఈ హీరో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news