Moviesనాకు తిక్క రేగితే..అందరి పేర్లు బయటపెడతా..వెంకటేష్ బ్రదర్ స్ట్రైట్ వార్నింగ్..!!

నాకు తిక్క రేగితే..అందరి పేర్లు బయటపెడతా..వెంకటేష్ బ్రదర్ స్ట్రైట్ వార్నింగ్..!!

సురేష్ బాబు.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు బాగా తెలిసిన వ్యక్తే. మనం తరచు ఈ పేరు టీవీలోకానీ,పేపర్ లోకానీ చూస్తుంటాం. ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు పేరు మనం వింటూనేఉంటాం.

ఇప్పటికే పలు బడా సినిమాలను నిర్మించినా ఈయన.. తాజాగా నారప్ప అనే చిత్రాని నిర్మించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌పామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారి విజయాని అందుకుంది. ముఖ్య్మగా ఈ సినిమాలో వెంకీ పర్ఫామెన్స్ సూపై.. ఇంకా చెప్పాలంటే.. ఇరగదీశాడు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్ గురించి ఇటీవల సురేష్ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయన అన్న మాటాల్తో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డింది.

జనరల్ గా సురేష్ బాబు అంటే ప్రతి రూపాయి విషయంలో కూడా కఠినంగా ఉంటాడని మనకు తెలిసందే. అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆ విషయాని మరోసారి నిరూపించరు సురేష్ బబు. ఇక ఇదే విషయం పై స్పందించిన ఈయన.. షాకింగ్ కామెంట్స్ చేసారు. ఓ ఇంటర్వ్యులో ఈయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో నా దగ్గర నుంచి కొందర్ సినిమాలు నిర్మిస్తామని చెప్పి.. డిస్ట్రిబ్యూషన్ కోసం.. చాలామంది డబ్బులు తీసుకున్నారు. వారిలో కొందరు బడా నేతలు సైతం ఉన్నారు.

అయితే నేను ఎప్పుడూ కూడా వాళ్లని నా మనీ తిరిగి తిట్రన్ చేయండి అని ఇబ్బంది పెట్టలేదు. పెట్టాను కూడా. అయితే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవారిలో ప్రస్తుతం కొందరి దగ్గర మాత్రం డబ్బు బాగా ఉంది..అయినా కూడా వాళ్ళు అప్పు తిరిగి చెల్లించాలి అనిలేదు. ఇలా చేసే నాకు చాలా పిచ్చ కోపం వస్తుంది. నా కోపం పీక్స్ కు వెళ్లిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నా కోపం కట్టలు తెంచుకుంటే.. నా దగ్గర డబ్బులు తీసుకున్న వారి లిస్టు మొత్తం బయటపెట్టేస్తా.. అంటూ సురేష్ బాబు వాళకి స్ట్రైట్ వార్నింగ్ ఇవ్వకనే ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news