మంచు మోహన్ బాబు..తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అవసరం లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబు నటుడిగా..దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి సొసైటీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆ తర్వాత దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన “స్వర్గం నరకం” చిత్రంలో నటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఇక ఆయన దాదాపు 500 సినిమాలలో నటించడం విశేషం. అయితే మోహన్ బాబు కుమరుడైన విష్ణు,లక్ష్మి ఇద్దరూ ఆయన మొదటి భార్య పిల్లలు.ఇక ఆమె పేరు విద్యావతి. మద్రాసులో మోహన్ బాబు సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే విద్యావతి అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరి సంసారం చాలా రోజులు అన్యోనంగా సాగింది. కొన్ని రోజుల తర్వాత మోహన్ బాబు తన భార్య విద్యావతి చెల్లెలను ప్రేమించినట్లు పుకార్లు పాకాయి.
ఇక చిన్న కారణాలకి ఇద్దరికి మనస్పర్దలు రావడం జరిగింది. ఇవన్నీ చూసిన భార్య విద్యావతి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్ని పలువురు చెప్తూ ఉంటారు. అయితే అసలు వారికి గొడవ ఆమె చెల్లి వల్లే అని చెల్లి,మొగుడు మధ్య ఎదో సంభంధం ఉందనే కారణం తో ఆమె గొడవ పడి అలా చేసుకుందని చాలా మంది చెప్పడం జరిగింది.ఇక తర్వాత ఆమె ను పిల్లల కోసం పెళ్ళి చేసుకోవడం ఇక వారిద్దరికి మనోజ్ జన్మించిన విషయం అందరికి తెలిసిందే.