జాన్వీ కపూర్..బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓరేంజ్ లో దూసుకుపోతున్న ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీ గా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో గ్లామర్ విందునే వడ్డిస్తుంది.
జాన్వీ కపూర్ స్కిన్ షో విషయంలో ఏ మాత్రం తగ్గదు. గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. ఓ పక్క సినిమాల్లో రెచ్చిపోతూ బీ టౌన్ ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు సోషల్ మీడియాలో సెమీ న్యూడ్ పిక్స్ తో షేక్ చేస్తుంది. పొట్టి డ్రెస్సుతో పిచ్చెక్కించడం జాన్వీ స్పెషాలిటి.
అసలే జాన్వీ వేసుకునేది జానడంత గుడ్డముక్క.. ఈసారి దాని కూడా తీసేసింది. టాప్ లెస్ ఫోటోతో న్యూడ్ లుక్లో కనిపించి అందిరికి షాక్ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ ఫోటోలని కాస్త తీసుకొచ్చి ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అసలే పాప సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. దీంతో జాన్వీ ఇన్స్టా స్టోరీలో ఈ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది.
ఇంకేముంది ఈ ఫోటోని చూసి ఎంజాయ్ చేసేవారు కొందరైతే.. మరికొందరు తిట్టిపోస్తున్నారు.క్యాలెండర్ షూట్ కోసం ఈ ఫోటో తీసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటిస్తుంది. ‘కోలమావు కోకిల అనే తమిళ రీమేక్ ఆథారంగా తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.