Moviesవామ్మో సంగీత ఒక్క ఈవెంట్‌కు అంత తీసుకుంటుందా.. ఇది మామూలు రేటు...

వామ్మో సంగీత ఒక్క ఈవెంట్‌కు అంత తీసుకుంటుందా.. ఇది మామూలు రేటు కాదే..!

ఇటీవ‌ల కాలంలో బుల్లితెర ఊపు మామ‌లుగా లేదు. సినిమాల రేంజ్‌లో బుల్లితెర స్క్రిఫ్ట్ హంగామా, కాస్టింగ్ మామూలుగా ఉండ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే బుల్లితెర పాపుల‌ర్ షోల‌కు కంటెస్టెంట్లు, ఈవెంట్ల‌కు కూడా అదిరిపోయే రెమ్యున‌రేష‌న్లు ఇస్తున్నారు. ఇక ద‌స‌రాకు అన్ని ఛానెల్స్ అదిరిపోయే ప్రోగ్రామ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.

 

ఇక ఈ టీవీలో వ‌చ్చే స్పెష‌ల్ ఈవెంట్స్‌కు రోజా, శేఖర్ మాస్టర్, సుధీర్, వర్షిని, హైపర్ ఆది లాంటి వాళ్ల‌ను ఎక్కువుగా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ సారి మార్పు జ‌రిగిందంటున్నారు. రోజాకు బ‌దులు సంగీత వ‌చ్చింది. న‌వ‌దీప్ కూడా కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక సీనియ‌ర్ హీరోయిన్ సంగీత గ‌తంలో బుల్లితెర‌పై మెరిసినా ఎక్కువ రోజులు ఉండ‌లేక‌పోయింది.

 

కొన్ని రోజులు జ‌బ‌ర్ద‌స్త్‌కు జ‌డ్జిగా కూడా వ్య‌వ‌హ‌రించింది. ఇక రాకెట్ రాఘ‌వ స్కిట్‌లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది.  ఈ స్కిట్‌లో ఉన్నందుకు గాను ఆమె రెమ్యున‌రేష‌న్ ఏకంగా రు. 10 ల‌క్ష‌లు తీసుకుంద‌ట‌. ఆమెను ఈ స్కిట్‌లో ఎందుకు పెట్టారో తెలియ‌దు కాని.. ఆమెకు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్ మాత్రం చాలా ఎక్కువే అన్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news