వీడు మామూలోడు కాదు… ఇప్ప‌టిదాకా 150 మందిని త‌ల్లుల‌ను చేశాడు…

ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు అత‌డు ఏకంగా 150 మంది మ‌హిళ‌ల‌ను త‌ల్లుల‌ను చేశాడు. అత‌డి ప‌రు జోయ్ డీన్‌. ఇత‌డి వీర్యానికి ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగానే మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డి వీర్యంతో ఏకంగా 150 మంది పిల్ల‌లు పుట్టారు. క‌రోనా లౌక్‌డౌన్ వేళ కూడా త‌న వీర్యం ఇచ్చి ఆరుగురును త‌ల్లుల‌ను చేశాడు. అస‌లు విష‌యంలోకి వెళితే అమెరికాలోని వెర్‌మౌంట్‌కు చెందిన 49 ఏళ్ల జోయ్ అమ్మాయిల‌కు క‌డుపు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

 

అయితే జోయ్ త‌న వీర్యాన్ని బ్యాంకుల్లో ఇవ్వ‌కుండా స‌హ‌జ ప‌ద్ధ‌తుల్లోనే అమ్మాయిల‌కు ఇస్తాడ‌ట‌. ఇక క‌రోనా వేళ ప్ర‌పంచ అంతా సంక్షోభంలో ఉన్నా జాయ్ మాత్రం సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడ‌ట‌. త‌ల్లి కావాల‌నుకునే మ‌హిళ‌లు అత‌డి బెడ్ రూంకు వెళితే వారితో సెక్స్ ఎంజాయ్ చేస్తూ మ‌రీ వారికి బెడ్ రూం మ‌జా అందించాడ‌ట‌. క‌రోనా టైంలో కూడా మ‌నోడు అనేక మంది అమ్మాయితో ఎంజాయ్ చేశాడ‌ట‌.

 

ఇప్పటివరకు తాను 150 మంది పిల్లలకు తండ్రి అయ్యానని.. ఏడాదికి కనీసం 10మంది అమ్మాయిలనైనా అమ్మలు చేస్తున్నానని తెలిపాడు. త‌ల్లులు అవ్వాల‌నుకునే మ‌హిళ‌లు త‌న‌ను సంప్ర‌దిచాని జోయ్ ఇచ్చిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు అమెరికాలో వైర‌ల్ అవుతోంది.