బ్రేకింగ్‌: అమెరికా ర‌క్త‌సికం… కాల్పుల్లో 12 మంది మృతి

ఓ వైపు క‌రోనా క‌ల్లోలంతో అగ్ర రాజ్యం అమెరికాలో జ‌నాలు పిట్ట‌లు రాలిన‌ట్టు రాలుతున్నారు. ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల మంది అమెరిక‌న్లు అధికారిక లెక్క‌ల ప్ర‌కారం చ‌నిపోయారు. మ‌రో వైపు ఎన్నిక‌ల హ‌డావిడిలో ఉన్న అగ్ర‌రాజ్యం మ‌రోసారి ర‌క్త‌మోడింది. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో పెద్ద ఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి.

 

ఎవ‌రో గుర్తు తెలియ‌ని దండుగులు జ‌రిపిన దాడుల్లో 12 మంది పౌరులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై యావత్‌ అమెరికా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment