Politicsప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌కు శోభ‌నం రోజు షాక్ ఇచ్చిన భార్య‌

ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త‌కు శోభ‌నం రోజు షాక్ ఇచ్చిన భార్య‌

అత‌డు ఎంతో ఇష్టంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు… ఆమె తొలి చూపులోనే చూసి ఫిదా అవ్వ‌డంతో ప్ర‌పోజ్ చేసిన వెంట‌నే ఆమె కూడా అత‌డి ప్రేమ‌ను ఓకే చెప్పేసింది. చివ‌ర‌కు పెళ్లి చేసుకున్నాడు. తొలి రోజు శోభ‌నం గ‌దిలోకి వెళ్లాక అత‌డికి భార్య‌ను చూడ‌గానే దిమ్మ‌తిరిగి మ‌తిపోయినంత ప‌నైంది. అస‌లు శోభ‌నం రోజు ఏం జ‌రిగింది ? ఈ షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ విష‌యం పూర్తిగా తెలుసుకోవాలి. థాయ్‌లాండ్‌లో బుకావ్ అనే యువ‌కుడికి స్థానికంగా స్టార్ ప‌బ్‌లో ఉన్న ఓ యువ‌తితో పెళ్లి అయ్యింది.

Losing Virginity Of A Girl On Her First Night- Was That Worth? |  #freedomfrombias, social issues, divorce and separation, sex and intimacy,  gender discrimination, incorrigible husbands, #useful | Momspresso

వారిద్ద‌రి ప‌రిచ‌యం కాస్తా ప్రేమ‌గా మార‌గా బుకావ్ ఆ యువ‌తికి ఓ రోజు ప్ర‌పోజ్ చేయ‌డం.. ఆమె ఓకే చెప్ప‌డం జ‌రిగిపోయాయి. చివ‌ర‌కు వారిద్ద‌రి పెళ్లి కూడా జ‌రిగింది. శోభ‌నం కోసం స్టార్ హోట‌ల్లో బుకావ్ ఓ రూమ్ కూడా బుక్ చేశాడు. భార్య లోప‌ల‌కు వ‌చ్చిన వెంట‌నే ఎంతో ప్రేమ‌తో ఇష్ట‌ప‌డి ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. బుకావ్ ఆ ప‌ని కోసం కంగారుప‌డ్డాడు.

 

అప్పుడు అత‌డికి ఆమెను చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క‌సారిగా షాక్‌లోకి వెళ్లిపోయాడు. తాను చేసుకున్న‌ది ఆమె కాద‌ని.. అత‌డు అని బుకావ్‌కు అర్థ‌మైంది. వెంటనే అక్కడినుంచి పారిపోయి.. సరాసరి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ మగ పెళ్లికూతురుపై పోలీసుల‌కు త‌న‌ను మోసం చేసింద‌ని ఫిర్యాదు చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news